NewsOrbit
FIFA World Cup 2022 ఫ్యాక్ట్ చెక్‌

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

no rolls for FIFA World Cup Saudi Arabia players false

Fact Check: ఫిఫా ప్రపంచకప్ లో నిజంగానే ఓ అద్భుతం జరిగింది. టోర్నీ ఫేవరెట్ సాకర్ కింగ్ అర్జెంటీనాను సౌదీ అరేబియా మట్టి కరిపించింది.. మొదటి అర్ధ భాగంలో తో వెనుకబడిన సౌదీ అరేబియా జట్టు రెండవ హాఫ్ లో పుంజుకొని వరుసగా రెండు గోల్స్ వేయడంతో మ్యాచ్ గెలిచింది. 36 మ్యాచ్లలో ఓటమి లేకుండా సాగుతున్న అర్జెంటీ నాకు బ్రేక్ పడింది. సాకర్ చరిత్రలో నిజంగానే ఇదొక సంచలనం. ఒక పెద్ద జట్టు పై విజయం సాధించడంతో సౌదీ అరేబియా ఓ పెద్ద సంబరంగా జరుపుకునేందుకు ఒకరోజు సెలవు ప్రకటించింది. సౌదీ అరేబియా ఫుట్బాల్ జట్టుకు ఆ దేశపు రాజు భారీ నజరానా గా ప్రకటించారు. అర్జెంటీనా పై గెలిస్తే ఒక్కొక్క సౌదీ ఆటగాడికి ఖరీదైన రోల్స్ రాయిస్ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో వాస్తవమెంతుందో చూద్దాం..!

no rolls for FIFA World Cup Saudi Arabia players false
no rolls for FIFA World Cup Saudi Arabia players false

ఫిఫా ప్రపంచ కప్ లో అర్జెంటీన్ పై సౌదీ అరేబియా తేడాతో విజయం సాధించిన తర్వాత సౌదీ అరేబియా జట్టులని ప్రతి ఆటగాడికి రోల్స్ రాయి స్ ను బహుమతిగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అన్ని ప్రధాన చానల్స్ లో కూడా ఈ వార్తలు రావడంతో అందరూ నిజమనుకున్నారు. కలాఫాల్డోసరీ అనే జర్నలిస్ట్ సౌదీ అరేబియా ఫుట్బాలర్స్ తో ఇంటర్వ్యూ తర్వాత ఒక క్లిప్ ను ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా ప్లేయర్ సలేహ్ అల్ షెహ్రిని రోల్స్ రాయిస్ కార్ మీకు నిజంగా బహుమతిగా ఇస్తున్నారా అని అడగగా.. ప్లేయర్ సలేహ్ అల్ షెహ్రి ఆ వార్తలను ఖండించారు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. మాకు రోల్స్ రాయల్స్ కార్స్ ఇస్తాము అని సమాచారం లేదని.

మేము దేశానికి సేవ చేయడానికి వచ్చాము. ఉత్తమంగా ఆడి గెలిచాము. కాబట్టి ఇదే మాకు అతి పెద్ద విజయం ఇంతకు మించిన ఎలాంటి బహుమతి మాకు అవసరం లేదని తెలిపారు. దీనిని బట్టి చూస్తే అర్జెంటీనా ను మట్టి కరిపించిన సౌదీ అరేబియా జట్టుకు రోల్స్ రాయిస్ కార్లు గిఫ్ట్ గా ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవమని స్పష్టం అయింది.

Related posts

TTD: రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదు .. వాస్తవం ఇది

sharma somaraju

Babar Azam Viral Video: సోషల్ మీడియాని కుదిపేస్తున్న పాక్ కెప్టెన్  బాబర్ ఆజమ్ ఫోటోలు, వీడియోలు, చాటింగ్, ఆడియోలు..!!

sekhar

FIFA World Cup 2022: గర్జించిన మెస్సీ… ప్రపంచ విజేతగా అర్జెంటీనా..!!

sekhar

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన లియోనెల్ మెస్సీ..!!

sekhar

Lionel Messi: మెస్సి నిర్ణయంతో నిరుత్సాహం చెందుతున్న అభిమానులు..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లోకి అర్జెంటీనా… రికార్డు క్రియేట్ చేసిన మెస్సీ..!!

sekhar

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో పోర్చుగల్‌ ఓటమి.. ఏడ్చిన రోనాల్డో.. యువరాజ్ సింగ్ సంచలన కామెంట్..!!

sekhar

Fact Check: రష్యా కుటుంబ కలహాల వీడియోని.. మతాల మధ్య చిచ్చుపెట్టే వీడియోగా చిత్రీకరించిన మతోన్మాదులు..!!

sekhar

FIFA World Cup 2022: ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో.. అత్యధిక కప్ లు, అత్యధిక గోల్స్ వేసిన వారి లిస్ట్..!!

sekhar

Jio Cinema: అంబానీ గారూ…ఇది మన దేశ టెక్నాలజీకి అవమానం అయ్యా!

Deepak Rajula

Botsa Satyanarayana: కరెంటు బిల్లులు కట్టలేదని బొత్సకు TSSPDCL ఫైన్ .. ఫేక్ న్యూస్..!!

sekhar

Break Up: బ్రేక్ అప్ తర్వాత మీరు అవతలవారిని క్షమిస్తున్నారా?అయితే దాని వలన జరిగేది ఇదే !!

siddhu

Lucky Day: మనిషి మీద పక్షి రెట్ట వేయడం,చూసుకోకుండా బట్టలు తిరగేసి వేసుకోవడం   వేటికి  సంకేతాలో తెలుసా?

siddhu

Late Marriage:  ఎలాంటి గ్రహ దోషం ఉండి వివాహం ఆలస్యం అవుతున్న ఈ పరిహారం చేసుకోండి !!

siddhu

Confusion: ఎవరికైనా ఏ విషయానికి అయినా ‘NO’ అని  చెప్పాలని ఉన్న..  చెప్పలేక పోతున్నారా??దాని వలన జరిగేది ఇదే !!

siddhu