NewsOrbit
ఫ్యాక్ట్ చెక్‌

Babar Azam Viral Video: సోషల్ మీడియాని కుదిపేస్తున్న పాక్ కెప్టెన్  బాబర్ ఆజమ్ ఫోటోలు, వీడియోలు, చాటింగ్, ఆడియోలు..!!

Babar Azam Viral Video: పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ క్రీడారంగంలో పేరు ఇప్పుడు మారుమ్రోగుతుంది. పాకిస్తాన్ క్రికెట్ టీంలో స్టార్ బ్యాట్స్ మ్యాన్ గా పేరోందిన బాబర్… అందరికీ సుపరిచితుడే. భారత టీం విరాట్ కోహ్లీతో పాక్ క్రికెట్ ప్రేమికులు ఇతడిని పోలుస్తారు. కోహ్లీ కంటే బాగా ఆడతాడని.. సోషల్ మీడియాలో బాబర్ గురించి బాగా చర్చించుకుంటారు. మనోడు ఒకానొక టైంలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టిన సమయంలో కోహ్లీ, రోహిత్, సచిన్ లతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎంతో సైలెంట్ గా కనిపించే బాబర్ ఆజమ్ అసలు నైజం ఇప్పుడు బయటపడింది. సోషల్ మీడియాలో బాబర్ ఆజమ్.. బట్టలు లేని ఫోటోలు, వీడియోలు, చాట్ లు లీక్ కావటం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది.

Pakistan captain Babar Azam Viral video and photos audio clips
Babar Azam Viral video and photos audio clips

 

శృంగార భరితంగా చాటింగ్:-

పైగా ఈ ఫోటోలు.. వీడియోలలో ఇంకా చాటింగ్ లలో టీం సహచరుడు తోటి ఆటగాడు గర్ల్ ఫ్రెండ్ నీ బ్లాక్మెయిలింగ్ చేస్తూ… శృంగార భరితమైన చాటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లీకైన వీడియోలో జరిగిన సంభాషణ బట్టి చూస్తే.. సహచరుడు ఆటగాడి ప్రియురాలితో… ఈ రకంగా శృంగార భరితంగా చాటింగ్ చేస్తూ ఉన్నంతకాలం… మీ వాడికి జట్టులో స్థానం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నాతో చాటింగ్ ఆపేస్తావో..అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నీ జట్టు నుండి తీసేస్తామని బాబర్ ఆజమ్..ఆ అమ్మాయినీ బ్లాక్మెయిల్ చేసినట్లు అర్థమవుతుంది. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు ఇంకా ఆడియోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

Pakistan captain Babar Azam Viral video and photos audio clips
Pakistan captain Babar Azam

 

తోటి ఆటగాడి ప్రియురాలితో:-

దేశం కోసం ఆడే తోటి ఆటగాడి ప్రియురాలితో ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతూ… తన శరీర సుఖం కోసం ఈ రకంగా బాబర్ వ్యవహరించడం అత్యంత నీచమని నేటిజెన్లు మండిపడుతున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా అంటూ… బాబర్ పై విమర్శలు చేస్తున్నారు. మరోపక్క బాబర్ ఆజమ్ అభిమానులు ఇదంతా ఒక పెద్ద కుట్ర అని ఆరోపిస్తున్నారు. కెప్టెన్సీ నుండి అతని తొలగించడానికి ఈ రకంగా లేనిపోని అవాస్తవమైన ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. స్వదేశంలో ఇటీవల జరిగిన మూడు సిరీస్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది.

Pakistan captain Babar Azam Viral video and photos audio clips
Pakistan captain Babar Azam Viral audio clips

 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు:-

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మూడు దేశాలు ఇక్కడికొచ్చి గెలిచాయి. దీంతో పథకం ప్రకారం పాకిస్తాన్ టీం కెప్టెన్సీ నుండి మూడు ఫార్మేట్ లలో తొలగించడానికి బాబర్ ఆజమ్ పేరును బదనం చేయడానికి ఈ రకమైన ఫేక్ వీడియోలతో అతని పేరు చెడగొడుతున్నారని అంటున్నారు. ఈ పరిణామంతో ఇప్పుడు బాబర్ కెరియర్ ప్రమాదంలో పడింది. మరోపక్క గతంలో కూడా బాబర్ పై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఫోటోలు, వీడియోలు మరియు ఆడియో క్లిప్పులు కూడా బయటకు రావడంతో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తది అన్నది సస్పెన్స్ గా మారింది.

Related posts

TTD: రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదు .. వాస్తవం ఇది

sharma somaraju

Fact Check: రష్యా కుటుంబ కలహాల వీడియోని.. మతాల మధ్య చిచ్చుపెట్టే వీడియోగా చిత్రీకరించిన మతోన్మాదులు..!!

sekhar

Fact Check: సౌదీ అరేబియా ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం రోల్స్ రాయిస్..

bharani jella

Botsa Satyanarayana: కరెంటు బిల్లులు కట్టలేదని బొత్సకు TSSPDCL ఫైన్ .. ఫేక్ న్యూస్..!!

sekhar

Break Up: బ్రేక్ అప్ తర్వాత మీరు అవతలవారిని క్షమిస్తున్నారా?అయితే దాని వలన జరిగేది ఇదే !!

siddhu

Lucky Day: మనిషి మీద పక్షి రెట్ట వేయడం,చూసుకోకుండా బట్టలు తిరగేసి వేసుకోవడం   వేటికి  సంకేతాలో తెలుసా?

siddhu

Late Marriage:  ఎలాంటి గ్రహ దోషం ఉండి వివాహం ఆలస్యం అవుతున్న ఈ పరిహారం చేసుకోండి !!

siddhu

Confusion: ఎవరికైనా ఏ విషయానికి అయినా ‘NO’ అని  చెప్పాలని ఉన్న..  చెప్పలేక పోతున్నారా??దాని వలన జరిగేది ఇదే !!

siddhu

Windows OS Errors: విండోస్ ఓఎస్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది..!? టెన్షన్ పెట్టిన మైక్రోసాఫ్ట్..!

Srinivas Manem

black fungus: ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌.. అస‌లు విష‌యం తెలిస్తే..

sridhar

Thippathega: తిప్ప తీగ ఔషధ ఉపయోగాలు | సైడ్ ఎఫెక్ట్స్

Srinivas Manem

Chappals : చెప్పులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా ??

Kumar

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

Kumar

మ్యాజిక్: ఇసుకను మండిస్తే బంగారం పొందవచ్చు..?

Teja

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

Kumar