NewsOrbit
Featured

Abdullah of Pakistan : 23 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 65 ఏళ్ళ మహిళ.. ఎక్కడంటే?

A 65-year-old woman married to a 23-year-old boy

Abdullah of Pakistan :  ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు వయసు అడ్డు రాదు. అది ఎప్పుడు ఎవరి మనసులో ఏ విధంగా పడుతుందో ఎవరికీ తెలియదు.ఆ విధంగా మనసులో ఒక వ్యక్తి పై ప్రేమ కలిగినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వారికి వినిపించవు, కనిపించవు. ఈ నేపథ్యంలోనే ఎందరో ప్రేమలో పడి ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉండటం మనం చూస్తున్నాము. కానీ వయసుతో తారతమ్యం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో వయసు కలిగినటువంటి మహిళలు తక్కువ వయసు కలిగిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక చర్చనీయాంశం ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని 65 ఏళ్ల మహిళ 23 సంవత్సరాల కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

A 65-year-old woman married to a 23-year-old boy
A 65 year old woman married to a 23 year old boy

23 సంవత్సరాలు గల అబ్దుల్లా గుంజారావాలాలోని, వర్పాల్ చాటలో నివాసముంటున్నాడు. వృత్తిపరంగా అబ్దుల్లా ఓ చిత్రకారుడు. చెక్ రిపబ్లిక్ లో ఉండాలని ప్రయత్నం చేస్తున్న అబ్దుల్లా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ ద్వారా అరియాన అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దాదాపు రెండేళ్లుగా సాగిన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎలాగైనా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ అబ్దుల్లా కన్నా అరియాన వయసులో 42 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ వీరిద్దరూ కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు.

కానీ సంవత్సరం నుంచి వీరిద్దరూ వీసా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అధికారులు వీరి వీసాలను తిరస్కరిస్తూ వచ్చారు. అయితే వీరిద్దరూ కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత చెక్ రిపబ్లిక్ దేశంలోని రాయబారి కార్యాలయాన్ని అరియాన సంప్రదించిన తరువాత అతని సహాయంతో వీరిద్దరూ పరిచయం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. రిటైర్డ్ టీచర్ గా ఉన్న అరియాన ప్రస్తుతం అబ్దుల్లాకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వయసు తారతమ్యం లేకుండా ఒక్కటైన ఈ జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula