NewsOrbit
Featured సినిమా

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Megastar Chiranjeevi: “ఆచార్య” సినిమా ఫలితంతో డీలా పడిపోయిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు జోష్ కలిగిస్తూ ఒక అభిమాని రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆచార్య విడుదలైనప్పటి నుంచి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతునే ఉంది. ఇక సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆచార్య పై మీమ్స్ కు ట్రోల్స్ కు అంతులేకుండా పోయాయి.మెగాస్టార్ అభిమానులు సమాధానం చెప్పుకోలేని ఈ పరిస్థితుల్లో ఓ అభిమాని రాసిన బహిరంగ లేఖ తో వారికి ప్రత్యర్థులపై పోరాడ్డానికి కొత్త ఆయుధం లభించినట్లయింది.

An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans!
An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans

Megastar Chiranjeevi: ఇవీ మెగాస్టార్ అనితర సాధ్యమైన రికార్డులు!

అమితాబ్ బచ్చన్ ను మించి ఆపద్బాంధవుడు సినిమాకు తొలిసారి గా కోటి పాతిక లక్షల రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు చిరంజీవి అని,తదుపరి దశలో అమీర్ ఖాన్ ను దాటేసి ఇంద్ర సినిమాకు చిరు ఏడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని, ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది వీక్’ఆయన ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించిందని ఆ అభిమాని వెల్లడించారు.అకాడమీ అవార్డ్స్ ప్రదానానికి ఆహ్వానం అందుకున్న తొలి టాలీవుడ్ నటుడు కూడా చిరంజీవే అన్నారు.

An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans!
An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans

మొదటి పది కోట్ల సినిమా ఘరానా మొగుడు!

ఇక టాలీవుడ్ లో పది కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం చిరంజీవి నటించిన ఘరానామొగుడు అని,దాన్ని ముప్పై కోట్ల రూపాయలకు పెంచింది కూడా చిరంజీవి చిత్రం ఇంద్ర యేనని ఆ అభిమాని వెల్లడించారు.ఆంధ్ర,తెలంగాణాలలో 47 డైరెక్ట్& స్ట్రెయిట్ శత దినోత్సవ చిత్రాలు గలిగిన రికార్డు కూడా చిరంజీవి సొంతమన్నారు. అత్యధికంగా ఏడు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు కూడా దక్కించుకున్న ఏకైక తెలుగు నటుడు చిరంజీవిని ఆయన పేర్కొన్నారు.

An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans!
An anonymous fan letter working as an energy tonic to Megastar Chiranjeevi fans

ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్!

టాలీవుడ్ చరిత్రలో ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక మెగాస్టార్ చిరంజీవి అని ఆయన వెల్లడించారు.ఖైదీ,పసివాడి ప్రాణం, యముడికి మొగుడు,అత్తకు యముడు,అమ్మాయికి మొగుడు,జగదేకవీరుడు అతిలోకసుందరి,గ్యాంగ్ లీడర్,ఘరానామొగుడు, ఇంద్ర టాలీవుడ్లో చరిత్ర సృష్టించిన చిత్రాలని,ఈ రికార్డు మరెవరికీ లేదన్నారు.

చిరంజీవిని చూసి నేర్చుకుందాం!

అపజయాలను ఏమాత్రం లెక్క చేయని నైజం చిరంజీవిదని ఆయన చెప్పారు. మృగరాజు,బిగ్ బాస్ వంటి అట్టర్ఫ్లాప్ చిత్రాలకు చిరంజీవి భయపడిపోయి ఉంటే ఇంద్ర,ఠాగూర్ వచ్చి ఉండేవి కావన్నారు. అలాంటి గుణాన్ని చిరంజీవి అభిమానులు కూడా అలవర్చుకుంటే ఎంతమందికైనా సమాధానం ఇవ్వగలుగుతామని ఆ అభిమాని వారికి ధైర్యం నూరిపోశారు.

 

author avatar
Yandamuri

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri