NewsOrbit
Featured న్యూస్

Bail to Pattabhi: పట్టాభికి బెయిల్‌ మంజూరు.. కోర్టు కీలక వ్యాఖ్యలు..!!

Bail to Pattabhi: Highcourt Srious Comments on Police

Bail to Pattabhi: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో మూడు రోజులుగా రాజకీయ వివాదంగా మారిన ఈ వివాదంలో పట్టాభి వ్యాఖ్యలే కారణమని వైసీపీ బలంగా వాదిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా పట్టాభికి బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వ న్యాయవాదులు సమర్ధనీయం వాదనలు వినిపించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వీడియోలు సీడీలను కోర్టుకి అందించారు. మరోవైపు పట్టాభి తరపున న్యాయవాదులు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. పట్టాభిపై పెట్టిన సెక్షన్లు.. అతను చేసిన నేరానికి, అతను చేసిన వ్యాఖ్యలకు వర్తించవని వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ముందస్తుగానే ఎందుకు అందించలేదని ప్రశ్నించింది. రూల్ ఆఫ్ లా అందరికీ సమానమేనని.., పోలీసుల వైఖరి సరిగ్గా లేదని కోర్టు పేర్కొంది. పోలీసులు సరైన న్యాయపరమైన విధానాలు పాటించలేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు..

Bail to Pattabhi: Highcourt Srious Comments on Police
Bail to Pattabhi Highcourt Srious Comments on Police

చివరిగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్‌ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ ఆదేశాలు అందిన తర్వాత విడుదల చేయనున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju