NewsOrbit
Featured ట్రెండింగ్ పోల్‌

Cocktail Drug: మార్కెట్లోకి కొత్త మందు..! “ట్రంప్ కాక్ టెయిల్” డ్రగ్ తీసుకున్న మొదటి భారతీయుడు ఈయనే..!

Cocktail Drug: First Test in India

Cocktail Drug: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త మందులు కూడా అలాగే వస్తున్నాయి.. ఓ వైపు కరోనా సోకినా ఏమీ కాకుండా ఉండేందుకు వాక్సిన్లు ఇస్తున్నారు. మరోవైపు కరోనా సోకి, సీరియస్ అయి ఆసుపత్రికి చేరితే బతికించడానికి రకరకాల మందులు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి కొత్త మందు వస్తుంది. “ట్రంప్ కాక్ టెయిల్” అని పిలుస్తున్న ఈ కొత్త మెడిసిన్ ని ఇండియాలో తొలిసారిగా ఈరోజు 84 ఏళ్ళ హర్యానావాసి మొహబ్బత్ సింగ్ కి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రెండు యాంటీబాడీ మెడిసిన్ మిశ్రమాన్ని కలిపి రోచెస్ సంస్థ దీన్ని రూపొందించారు. తొలిసారిగా గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి దీన్ని అందించారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నా అయన అప్పట్లో ఈ గృగ్ ఒక డోస్ తీసుకుని నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితిలోకి వచ్చేసారు. అప్పటి నుండి దశల వారీగా పరీక్షలు పూర్తి చేసుకుని.. తాజగా ఇండియాలోకి అడుగు పెట్టింది.

Must read : యాంటీ బాండ్స్ మన శరీరంలో ఎన్ని నెలలు ఉంటాయో చూడండి..! 

Cocktail Drug: First Test in India
Cocktail Drug First Test in India

Cocktail Drug: ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా.!?

ఇండియాలో ఇప్పటి వరకు కరోనా ట్రీట్మెంట్ కి రెమెడీస్వెర్ వాడారు. ఒక్కో పేషేంట్ కి అయిదు డోసులు ఇచ్చేవారు. అప్పటికీ తగ్గకపోతే టోసిలిజోమాబ్ రెండు డోసులు ఇచ్చేవారు. ఇదే ఫైనల్ అనుకునేవారు. ఇది చాల వరకు పని చేసినప్పటికీ… వీటి వలన ఆ పేషేంట్ లో వేరే శారీరక సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. తాజాగా రెమెడీస్వెర్ వాడొద్దు అంటూ ICMR ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పడూ వస్తున్నా కొత్త కాక్ టెయిల్ డ్రగ్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది రెండు “కెసిరివిమాబ్ & ఇండివిమాబ్ (Casirivimab and Imdevimab) అనే రెండు యాండీ బాడీల కలయికతో రూపొందించారు. దేశంలోకి సిప్లా ద్వారా వస్తుంది. ఈరోజు గురుగ్రం లోని మోహ్హబ్బత్ సింగ్ కి పరీక్షించడం.. ఓ గంట పాటూ అతన్ని పరిశీలించగా.. బాగా పని చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే ఇకపై ఈ డ్రగ్ వాడేందుకు కేంద్రం కూడా సమ్మతించింది. దీని విలువ రూ. 59,000 ఉండగా… ఒక పేషేంట్ కి ఒక డోసు సరిపోతుంది అని వైద్యులు పేర్కొంటున్నారు. “65 ఏళ్ళు దాటినా వాడొచ్చు.. కానీ గుండె జబ్బులు ఉన్నవారికి, మధుమేహం ఉన్నా వాడకపోవడం మంచిది అంటూ గురుగ్రం వైద్యుడు షశీలా కటారియా తెలిపారు.

author avatar
Srinivas Manem

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju