మీరు ఎంతో ఆప్యాయతగా ఎదుటి వ్యక్తికి ఇచ్చే షేక్ హ్యాండ్ మీ పాలిటి యమపాశం అవుతుంది అంటే మీరు నమ్మగలరా..? కొత్త వ్యక్తులను కలిసినప్పుడు, పాత స్నేహితులను పలకరించేటప్పుడు ఎంతో ప్రేమతో చేసే కర చలనం మంచిది కాదని కొందరు సైంటిస్టులు అంటున్నారు. ఆ విషయాలు ఎంటో తెలుసుకుందాం రండి!
హ్యాండ్ షేక్ మన హార్ట్ హెల్త్ గురించి చెప్పేస్తుందట. అంతే కాదు కర చలనం చేయడంతో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విషయంపై సైంటిస్టుల బృందం 17 దేశాల్లో 35 నుంచి 70 ఏండ్ల మధ్య వయస్సున్న లక్షా 40 వేల మందిపై పరిశోధన చేసింది. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
కరచలనంలో చేతిని పట్టుకునే గ్రిప్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. మన దేశంలో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, స్వీడన్ లో ఇచ్చే షేక్ హ్యాండ్ కు తేడాలు ఉంటాయి. హ్యండ్ షేక్ చేస్తున్నప్పుడు యావరేజ్ గ్రిప్ కోసం 300 న్యూటన్లు శక్తి ఒక వ్యక్తికి అవసరం అవుతుందంట. అయితే ఈ బలంతో భూమి మీదున్న 30.6 కేజీల బరువును ఈజీగా ఎత్తుకోవచ్చని సైంటిస్టులు తెలుపుతున్నారు. ఇంత శక్తిని కేవలం హ్యాండ్ షేక్ కోసం వృధా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదని సైంటిస్టుల బృందం చెబుతోంది. 30 న్యూటన్ల శక్తి మన శరీరంలో తగ్గిన ప్రతీసారి 16శాతం మోర్టాలిటీ రిస్క్ అనేది మనలో పెరుగుతుందని చెబుతున్నారు.
అయితే ఈ రిస్క్ 17శాతం హార్ట్ డిసీజ్‌తో లింక్ అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. హ్యాండ్ షేక్‌ను బట్టి గుండె సమస్యలు ఉన్నాయా అనేది చెప్పడం కూడా సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే టెస్టులో తెలిసేంత కచ్చిత ఫలితాలు రాకపోవచ్చని చెబుతున్నారు. కానీ ఇండికేటర్ లా పరిగణించవచ్చని సూచిస్తున్నారు. హ్యాండ్ షేక్ గ్రిప్ ను బట్టి హార్ట్ ఫెయిల్యూర్, హై రిస్క్ సమస్యలు ఉంటే ఇట్టే గుర్తించొచ్చని హామిల్టన్‌లోని మెక్ మాస్టర్ యూనివర్సీటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డారిల్ లియాంగ్ పేర్కొంటున్నారు.
ఇంకోవైపు హ్యాండ్ షేక్స్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఇందులో ఏది నమ్మాలో మాత్రం ఎవరూ చెప్పడం లేదు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…