NewsOrbit
Featured సినిమా

Karthika Deepam: నిరూపమ్ కి పెళ్లి…తన లైన్ క్లియర్ అయిందనే ఆనందంలో ప్రేమ్..నిరూపమ్ ని ఇల్లరికం తీసుకుని వస్తా అంటున్న సౌందర్య..!

Karthika Deepam: బుల్లితేర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ముందుకు సాగుతూ ఎంతోమంది ప్రేక్షకుల ఆధారాభిమానలను చోరుగుంటూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందామా…ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య సౌర్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.. చిన్నప్పటి సౌర్య ఫోటో ఆధారముగా ఇప్పుడు సౌర్య ఎలా ఉందో అని తెలుసుకోవడానికి తన బొమ్మ గియించడానికి ఆర్టిస్ట్ దగ్గరకు వస్తుంది సౌందర్య.

karthika deepam today 27 april episode
karthika deepam today 27 april episode

జ్వాలే సౌర్య అయితే దండం పెట్టి మరి వెళ్ళిపో అని చెప్తా అన్న సౌందర్య

అదే సమయంలో అక్కడకు జ్వల కూడా వస్తుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే జరిగిన విషయం చెబుతుంది.మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు కథ అని జ్వాల అంటే..ఒకరు పారిపోయారు ఒకరు నాతో ఉన్నారు అంటూ సౌందర్య బాధ పడుతుంది. కాసేపు ఇద్దరు వాదించుకుంటారు. సరే గాని. సీనియర్ సిటీజన్ ఒకవేళ నీ మానవరాలే నాలాంటి అమ్మాయ్ అవుతే ఏం చేస్తావ్ అంటూ సౌందర్యను ప్రశ్నించగా.. నువ్వే నా మనవరాలు అయితే అమ్మ వెళ్ళిపో అని చెప్తా అంటుంది..నిన్ను 5 నిమిషాలే భరించలేకపోతున్న అని అంటుంది సౌందర్య.. ఇక సౌందర్య మాటలకు శౌర్య అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది.

karthika deepam today 27 april episode
karthika deepam today 27 april episode

Karthika Deepam: హిమ ఎలా ఉంటుందో అనే తెలుసుకునే ప్రయత్నంలో జ్వాల

సౌర్య కోసం హిమ జ్వల వాళ్ళ ఇంట్లో ఎదురుచూస్తుంటుంది.ఇక శౌర్య రాగానే హిమ ఎక్కడికైనా బయటకు వెళదాం అంటే వొద్దు అంటున్నవ్.. సరదాగా వెళ్లి వద్దాం రా..మీ డాక్టర్ సాబ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లి వొద్దాం అంటుంది. డాక్టర్ సాబ్ వస్తాడా అని మనుసులో అనుకుని అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. హిమ, శౌర్య ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళడానికి రెడీ అవుతారు.ఈ క్రమంలోనే సౌర్య హిమకు ఒక షాక్ ఇస్తుంది. హిమ దొరికే సమయం వచ్చింది.అ ఆర్టిస్ట్ కు చిన్నప్పటి పోలికలు ఎలా ఉంటాయో చెబితే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అని బొమ్మ గీసి ఇస్తారట.. అలా హిమ చిన్నప్పటి ఫోటో చూపించి ఇప్పుడు ఎలా ఉందో అని తెలుసుకుంటా అంటుంది. హిమ మాత్రం అలానే నిలుచుని చూస్తూ ఉంటుంది.

karthika deepam today 27 april episode
karthika deepam today 27 april episode

Karthika Deepam: నిరుపమ్ కి పెళ్లి చేసేయమన్న ప్రేమ్…

ఇక సీన్ కట్ చేస్తే ప్రేమ్ హిమ ఫోటో చూస్తూ మురిసిపోతు ఉంటాడు.. అదే సమయంలో అక్కడకు సత్య వచ్చి ఫోన్ లాక్కొని నిరూపమ్ కు పెళ్లి సంబంధం చూస్తుంది మీ అమ్మా అని అంటాడు.అవునా త్వరగా పెళ్లి చేసెయ్యమనండి డాడీ.. అంటాడు ప్రేమ్. అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది కథ అని మనసులో అనుకుంటాడు. మరొక సీన్ లో స్వప్న నిరూపమ్ నీ కోసం ఫ్రాన్స్ బిర్యానీ చేశాను తిందువురా అని అంటుంది. ఇక నిరూపమ్ దగ్గర కూర్చుని ఇవేవో నాలుగు. తియ్యని మాటలు చెబుతూ ఉంటుంది స్వప్న.అప్పుడే ప్రేమ్, సత్య గురించి మాట్లాడగా ఉన్నటుండి ఫైర్ అవుతుంది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటూ సీరియస్ అవుతుంది.. వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని నిరూపమ్ అంటే కోపంతో చూస్తుంది. అలాగే హిమతో మాట్లాడవద్దు అంటూ హెచ్చరిస్తుంది.

karthika deepam today 27 april episode
karthika deepam today 27 april episode

నిరూపమ్ ను ఇల్లరికం తీసుకుని వస్తా అంటున్న సౌందర్య

మరోవైపు విషయం తెలుసుకున్న సౌందర్య అలా ఎలా పెళ్లి చేస్తుంది అంటూ స్వప్న మీద ఫైర్ అవుతుంటుంది. నిరూపమ్ ను ఇల్లరికం తెచ్చుకోవడానికి నేను సిద్ధం అంటూ షాక్ ఇస్తుంది.ఆ మాటలు విన్న హిమ ఏంటి నానమ్మ నా పెళ్లి ఏంటి అని అడిగితే.. శౌర్య ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పా కథ అంటుంది.శౌర్య దొరికింది కదా అని అసలు విషయం చెబుతుంది సౌందర్య. దీంతో శౌర్య, నానమ్మ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు అని హిమ అనుకుంటుంది. ఆ తరువాత శౌర్య ఈ భూమి మీద ఎక్కడ ఉన్న తెలుసుకొని నీ ముందు నిలబెట్టి ఆ తరువాత నీకు పెళ్లి చేస్తా అంటుంది సౌందర్య.ఇక నాగార్జున సాగర్ వెళ్ళడానికి జ్వల అందంగా రెడీ అవుతుంది.. మరోవైపు హిమ కూడా రెడి అవుతుంది. ఇంతలో నిరూపమ్ వచ్చి నాకు హాస్పిటల్ లో అర్జెంటు పని ఉంది. నేను రాను మీరు వెళ్ళండి అంటాడు. సౌందర్య ఆ మాటలు విని ఇప్పుడు నిజం చెప్పారా అంటే హిమతో తిరగవద్దు అని అమ్మా తన మీద ఒట్టు వేయించుకుంది అనే విషయం చెప్పగా సౌందర్య కోపంగా స్వప్న దగ్గరకు వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu