Karthika Deepam: ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో జ్వాల పుణ్యమా అని సత్యం సార్ వాళ్ళ ఫ్యామిలిని ఒకచోటకు చేర్చి ఫ్యామిలీ ఫోటో తీసేలాగా చేస్తుంది. అలాగే ప్రేమ్, నిరూపమ్ లతో జ్వాల చనువుగా ఉండడం చూసి స్వప్న తట్టుకోలేకపోతుంది. ఈ క్రమలోనే ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. కోపంలో స్వప్న జ్వాల పై అనేక మాటలతో విరుచుకుపడుతూ చేయి చేసుకోబోతే నిరూపమ్ వచ్చి అడ్డుపడి ఏంటి మమ్మీ పబ్లిక్ ప్లేస్ లో ఈ గొడవ అని ఆపుతాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Karthika Deepam: జ్వాల ఆటోను తగలబెట్టిన స్వప్న :
ఇక స్వప్న మీరందరూ ఇచ్చిన చనువు వల్లే ఇది ఇలా రెచ్చిపోతుంది అని నిరూపమ్ ను అంటుంది. ఇక జ్వాల కూడా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడితే ఆటో ఆటో అంటున్నారు. ఆటో అంటే అంత చులకనగా కనపడుతుందా అంటుంది.స్వప్న కోపం. ఇంకా ఎక్కువ అయిపోయి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ స్వప్న జ్వల ఆటో దగ్గరకు వెళ్లి తగలబేడుతుంది. ఆ అగ్ని జ్వాలలు ఆరే దాక ఏడ్చి ఇంటికి వెళ్ళు అని చెప్పు ఇది నీకే కాదు నా జోలికి ఎవరొచ్చినా సరే ఇలాగే జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మంటల్లో కాలిపోతున్న ఆటోను చూసి ఏడ్చిన జ్వాల :
పాపం జ్వల తగలబడుతున్న తన ఆటోను చూసుకుని ఎంతగానో బాధను వ్యక్తం చేస్తుంది.స్వప్న చేసిన పనికి అందరు కూడా అసహనం వ్యక్తం. చేస్తారు.మరోవైపు ఆనంద్ వాళ్ల తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక జరిగిన విషయం తెలిసి సౌందర్య కోపంతో స్వప్న ఇంటికి వెళ్లి అసలు నువ్వు మనిషివేనా అంటూ మండిపడుతుంది. ఇలా తయారయ్యవేంటే అసలు అంటూ చెడా మడా వాయించేస్తుంది. నువ్వు ఒకరి పొట్ట మీద కొట్టావు ఈ పాపం ఊరికే పోదు అని తిట్టి వెళ్ళిపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాపం సోకశంద్రంలో జ్వల, ఇంద్రుడు, చంద్రమ్మలు:
సీన్ కట్ చేస్తే స్వప్న చేసిన పనికి నిరూపమ్ చాలా బాధపడతాడు.తను నా వల్ల ఆటోను నష్టపోయింది. తనకు నేను ఏదో ఒక సహాయం చేయాలని మనసులో అనుకుంటాడు. మరోవైపు జ్వల మేడం నా బ్రతుకు తెరువు అయినా ఆటోని చాలా సింపుల్ గా తగలపెట్టింది. రేపటి నుంచి నేను ఏం చేయాలి, ఎలా బతకాలి అని ఆలోచిస్తుంది. ఇక ఆటో తగల పెట్టినందుకు ఇంద్రుడు చాలా కోపంలో ఉంటాడు.. పదమ్మా ఆవిడా పని చెబుదాం అంటాడు. వద్దు బాబాయ్ ఆవిడ సత్యం సార్ వాళ్ళ ఆవిడ అంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
స్వప్నలో ఈ యాంగిల్ కూడా ఉందా..?
మరోవైపుమమ్మీ చేసిన పని నాకు నచ్చలేదు డాడీ అంటూ ప్రేమ్ సత్యతో అంటూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వడంతో ఆనంద్ రావ్ దగ్గరకు వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నావా డాడీ అని అడగడంతో ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నువ్వేనా అమ్మా అంటే డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మీ. మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నాకు. నచ్చని వారి పట్ల మాత్రం నా ప్రవర్తన ఇలానే ఉంటుంది అంటుంది. మరోపక్క హిమ కూడా అత్తయ్య చేసిన పని తలుచుకుని బాధ పడుతుంది. పాపం సౌర్య రేపటి నుంచి ఏమి చేస్తుంది.. ఎంత బాధపడుతుందో అని హిమ కూడా మనసులో బాధ పడుతూ ఉంటుంది.