NewsOrbit
Featured

Trump Biden : ట్రంప్ కు ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు:బైడెన్

we-wont-brief-trump-on-intel-matters

Trump Biden : అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమెరికా ఆనవాయితీ ప్రకారం దేశ భద్రతకు సంబంధించి నటువంటి రహస్య విషయాలను మాజీ అధ్యక్షులకు తెలియ చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఇందుకు భిన్నంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ కు తమ దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలను చెప్పబోమని స్పష్టంగా తెలియజేశారు. దేశ భద్రత విషయంలో అనాదిగా వస్తున్న ఆచారానికి ప్రస్తుత అధ్యక్షుడు స్వస్తి పలికారు. ఇదే విషయాన్ని బైడెన్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

we-wont-brief-trump-on-intel-matters
we wont brief trump on intel matters

దేశ భద్రత రహస్య విషయాలను డోనాల్డ్ ట్రంప్ కు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కీలక సమాచారాన్ని ఆయనకు చెప్పడం వల్ల లాభం ఏమిటి? ఈ రహస్య విషయాలు తనకు చెప్పడం వల్ల ఎక్కడో ఒక చోట నోరు జారితే దేశ భద్రతకే సమస్య ఏర్పడుతుందని, అందుకోసమే రహస్య విషయాలను డోనాల్డ్ ట్రంప్ కు చెప్పమని జో బైడెన్ తెలియజేశారు.

సాధారణంగా అయితే అమెరికాలో వస్తున్న ఆచారం ప్రకారం మాజీ అధ్యక్షులకు దేశభద్రత విషయాలను తెలియజేయాలి. అలాంటి విషయాలను ప్రస్తుత అధ్యక్షులకు సమ్మతమైనప్పుడు మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న మాజీ అధ్యక్షుడుకి రహస్య విషయాలను తెలియజేయడం వల్ల అమెరికాకు ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే భావిస్తున్నారు.ప్రస్తుత మాజీ అధ్యక్షుడుని లక్ష్యంగా పెట్టుకొని శత్రుదేశాలన్ని అమెరికాకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకొని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని జాతీయ భద్రతా విభాగానికి ప్రిన్సిపల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించిన గోర్డన్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షులకు ఇతర దేశాలలో వ్యాపారాలు ఉండటంవల్ల వాటి నుంచి ఆదాయం పొందడం కోసం ట్రంప్ అమెరికా రహస్య విషయాలను తెలియజేసే అవకాశం ఉంటుందని భావించడంతో ప్రస్తుత అధ్యక్షులు రహస్య విషయాలను డోనాల్డ్ ట్రంప్ కు తెలియజేయమని స్పష్టం చేశాయి.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula