హీరో ప్రభాస్ గెస్ట్‌హౌజ్ సీజ్ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ; విచారణ డిసెంబర్ 31కి వాయిదా