Mahesh Babu: మహేష్ బాబు కుటుంబంలో విషాదం.. కృష్ణ పెద్ద కుమారుడు కన్నుమూత..!!

Share

Mahesh Babu brother :   సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు నేటి సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఈ ఐ జి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్ బాబు తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. 1997 నుండి నటనకు దూరంగా ఉన్న రమేష్ బాబు 2004లో నిర్మాతగా మరి అర్జున్, అతిధి మూవీ లను తీశారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేశారు.


Share

Related posts

Death: చావు కి వెళ్లివచ్చి స్నానం చేయకుండానే ఇంట్లోకి వెళ్లవచ్చా??

Naina

ఫిబ్రవరి21న ఆయోధ్యలో రామమందిరం శంఖుస్థాపన-ద్వారకాపీఠాధిపతిస్వరూపానంద

Siva Prasad

స్టార్ హీరో కి ఝలక్ ఇచ్చిన జడ్జిగారు – కోర్టులో అక్షింతలు

Naina