NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: గోధుమ పిండి కి బదులు ఈ పిండిలు తింటే బరువు తగ్గొచ్చు..!!

Weight Loss: కాస్త బరువు పెరుగుతున్నట్లు అనిపించగానే కడుపు మార్చుకోవడం లేదంటే చపాతీలు తినడం మొదలు పెడతారు.. ప్రతిరోజు చపాతీలు తిని బోర్ కొడుతుందా..!? గోధుమ పిండికి బదులు ఈ నాలుగు రకాల పిండ్లు ట్రై చేయండి..!! చక్కటి రుచిని అందించడంతో పాటు బరువు తగ్గొచ్చు..!! అవెంటంటే..!?

4 Types of flours Reduce Weight Loss:
4 Types of flours Reduce Weight Loss

గోధుమ పిండి లో గూటెన్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే పోడర్స్ లో గూటెన్ ఉండదు. గూటెన్ రహిత పిండి లో మొదటిది సజ్జ పిండి.. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, వంటి పోషకాలను కలిగి ఉంది. ఇది కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళ జోలికి మళ్లకుండా ఉంటారు ఫలితంగా బరువు తగ్గుతారు. ఇక రెండవది రాగిపిండి. ఇందులో ఫైబర్, అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఈ పిండి తో రొట్టెలు చేసుకుని తింటే త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని తో జావ, లడ్డు, సంకంటి వంటి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకొని తినవచ్చు.

4 Types of flours Reduce Weight Loss:
4 Types of flours Reduce Weight Loss

ఓట్స్ పిండి లో కరిగే, కరగని ఫైబర్ రెండు ఉంటాయి. దీనితో రొట్టెలు తయారు చేసుకొని తింటే కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. ఇంకా గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. మధుమేహులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గూటెన్ రహిత పిండి లలో ఇక చివరిది జొన్న పిండి. ఈ పిండితో రొట్టెలు తయారు చేసుకొని తింటే త్వరగా జీర్ణమవుతాయి. అధిక బరువు ను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N