sex: 40 ఏళ్ల లోపు శృంగారం మీద విరక్తి చెందడానికి కారణం ఇదే!!(పార్ట్-2)

Share

sex: ఈ రోజుల్లో ముద్దు పూర్తిగా నార్మల్ థింగ్. అదే పార్టీలు జరిగే చోట  అయితే, పక్కన ఉండే  గదిలో రతి చర్యలు కూడా జరిగి పోతుంటాయి.  ఇక చేయి పట్టుకుంటే ఒళ్ళు పులకించే అనుభూతి అనేది లేదు? ఒకరికి ఒకరు పరిచయమై  కలిసిన పది లేదా పన్నెండు  గంట లలో పడక సుఖాలు పండిస్తున్నారు. నైట్ అవుట్ అనే పదం అతి సామాన్యమైన విషయం గా ఉంది. రాత్రి శృంగారం తర్వాత తెల్లవారి  విడిపోవడానికి  ఇద్దరికి అంగీకారమే. మానసిక ఇష్టాలకన్నా  ముందు శారీరక ఇష్టాల కు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది.

శృంగార పరమైన వీడియోలు  చూడటం కంటే  అందులో  జరిగేలా చేయటానికి  ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేస్తున్నారు. నిన్న తిన్న ఫుడ్ ఈ రోజు కి   బోర్ కొట్టేస్తోంది. ప్రతిరోజూ ఒక వెరైటీ కావలిసిందే అది శృంగారం  అయినా  ,తిండి అయినా సరే.ఇంత విచ్చల విడిగా ఉండడం వలన 40 ఏళ్ల లోపే  కోరికలు నశించి పోతున్నాయి. వీటి పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం… శృంగారానికి యువత నిగ్రహం కలిగి ఉండటం చాలా అవసరం. మీ  భాగస్వామి కోసం వేచి చూడండి. ఎవరితో జీవితాంతం  ఆనందం దొరుకుతుంది అనేది  అవగాహన చేసుకోవాలి.  వేచి  చూసిన తర్వాత అందే  శృంగారం చాల అద్భుతంగా ఉంటుంది. శరీరానికి శృంగారమే కాదు   భావోద్రేకాలు కూడా కావాలి. అది పొందాలంటే  కొంత ఓర్పుతో కచ్చితం గా  వేచి చూడాలి .

భాగస్వామి పట్ల అవగాహన కలిగి ఉండాలి. జీవితాన్ని అనుభూతి చెంది ఆనందించాలి.అప్పుడు మాత్రమే జీవితం లో శృంగారం అద్భుతంగా ఉంటుంది. దానితో పాటు శృంగారానికి కొన్ని నియమాలు పెట్టుకుంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది. ఇది వరకు కాలంలో 60 ఏళ్ళు దాటినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శృంగారం చేసి ఆనందంగా ఉండేవారు.. ఎందుకంటే అప్పట్లో నియమాలు,నిబంధనలు ,వారి శృంగార జీవితాన్ని ఆసాంతం తృప్తిగా గడిచేలా చేసాయి.  చక్కని శృంగార జీవితం కావాలనుకుంటే మీరు వాటి గురించి తెలుసుకుని పాటించి ఆనందంగా ఉండండి.


Share

Related posts

అస‌ద్ కొత్త గేమ్ః దేశంలోనే ఆ శ‌క్తిగా ఎదిగేందుకు ….

sridhar

సేనకో ఆశల దివిటి!! పవన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారా??

Comrade CHE

‘దీన్ని ప్రజలు హర్షించరు’

somaraju sharma