న్యూస్ హెల్త్

Sleep: నేలపై వీళ్ళు పడుకోకూడదు.. నేలపై పడుకుంటే ఈ సమస్యలు దూరం..!

Share

Sleep: కంటి నిండా నిద్రపోతే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. రోజుకు ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.. నిద్రపోయే సమయం తోపాటు మనం ఎక్కడ నిద్రపోతున్నాం.. ఎలా నిద్రపోతున్నాం అనేది కూడా ముఖ్యమే.. నేలపై నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. అదే నేలపై నిద్రపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..!

Advantages and Disadvantages Of sleep on Floor
Advantages and Disadvantages Of sleep on Floor

వేసవిలో నేలపై పడుకోవడం వల్ల చల్లగా అనిపిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర గా పట్టడమే కాకుండా శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. కంటినిండా నిద్ర పడుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నేలపై నిద్రిస్తే అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇలా పడుకోవడం వల్ల శరీర భంగిమలు చక్కగా ఉంచుతుంది. అడ్డదిడ్డంగా పడుకుంటే వెన్నునొప్పి సమస్య పెరుగుతుంది.

Advantages and Disadvantages Of sleep on Floor
Advantages and Disadvantages Of sleep on Floor

ముసలివారు నేలపై పడుకోకూడదు. నడకలో ఏమైనా సమస్య, ఎముకలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నవారు, అలర్జీ, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు నేలపై నిద్రపోకపోవడం మంచిది. నిద్ర పోవడం వలన ఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్ అసౌకర్యం ఏర్పడుతుంది. మీరు నేలపై కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటే అటువంటి వాళ్ళు కింద నిద్ర పోకపోవడమే మంచిది.


Share

Related posts

పవన్ కళ్యాణ్, బిజెపి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు..!!

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ లో సమంత..??

sekhar

Miss India : మిస్ ఇండియా వరల్డ్ 2020 గా హైదరాబాదీ..! మిస్ వరల్డ్ పోటీలకు ఆమె..!!

bharani jella