ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు నడిస్తేనే షుగర్ తగ్గుతుందా..!?

Share

Diabetes: షుగర్ వినటానికి తీయగానే ఉన్నా.. ఒక్కసారి ఈ ఆరోగ్య సమస్య వస్తే మాత్రం జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.. డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే చాలట..! ఇంతకీ ఇలా నడిస్తే షుగర్ తగ్గుతుందా..!?

after meals walking reduce Diabetes:
after meals walking reduce Diabetes:

భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే రక్తంలో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిగా సేపు నడవటం వలన మధుమేహాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. అరగంట పాటు నడవడం కంటే కూడా చాలా తక్కువ సమయం నడుచుకుంటు కూడా మధుమేహం తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

after meals walking reduce Diabetes:
after meals walking reduce Diabetes:

న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఓటాగో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం.. భోజనం చేసిన తరువాత పదినిమిషాల పాటు నడిస్తే రక్తంలో లో చక్కెర స్థాయిలు 12 శాతం తగ్గాయి. అదే రోజులో మిగతా సమయాలలో ఒక అరగంట పాటు నడిచినా కూడా పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. అందువలన ఈ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పది నిమిషాలు పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 22 శాతం తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు 10 నిమిషాల పాటు నడవండి. అంతసేపు నడవలేనివారు కనీసం ఐదు నిమిషాలైనా నడిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.


Share

Related posts

ఇండోనేషియాలో భూకంపం

Siva Prasad

Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం..! విపక్షాలు ఏమంటాయో మరి..!!

somaraju sharma

Pushpa : పుష్ప పై అంచనాలు పెంచేస్తున్నారు.. అందుకే తేడా కొడితే అన్న మాట వినిపిస్తోంది..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar