Categories: హెల్త్

ఆహారం తినేటప్పుడు పాటించవలిసిన సూత్రాలు..!

Share

మనిషి మనుగడ సాఫిగా జరగలంటే ప్రతిరోజు భోజనం తప్పనిసరిగా తినాలిసిందే. ఎందుకంటే జీవించడానికి ఆహారం తప్పనిసరి. తినే ఆహారం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి.మరి తినే ఆహారం ఎలా ఉండాలో అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఆహారం తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి.అలాగే తినే ఆహారం కూడా ఋతువుల ప్రకారం తీసుకోవాలి. తినే ఆహారం పరిశుభ్రమయినదిగా ఉండాలి. అంతేకాకుండా ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి. రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినకూడదు.

ఆహారం తినే ముందు జాగ్రత్తలు :

కాయగూరలు ,ఆకుకూరలు,పండ్లను మంచి నీటిలో కడిగిన తరవాతనే తినాలి.వీలయితే ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడిగితే దాని మీద ఉన్న ఫంగస్ ,బ్యాక్టీరియా,పురుగు మందుల అవశేషాలు కొంత వరకయినా పోతాయి.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ కాలం నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు.చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినరాదుఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి ,బీర , తృణ ధాన్యాలు ,మొలకెత్తిన విత్తనాలు , పండ్లు , ఆకు కూరలు , చిలగడదుంప వంటివాటిని తింటూ ఉండాలి.

తినే ఆహారం ఎలా ఉండాలంటే?

ఆహారాన్ని ఎప్పుడు కూడా మన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తింటూ ఉండాలి.మధుమేహం ఉన్నవాళ్లు పంచదార కలిగిన పదార్థాలను తినకపోవడం,గుండె సమస్యలు ఉన్నవాళ్లు బాదాం లాంటి పదార్థాలు తినడం వంటివి చేయాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా ఉన్నా ఆహార పదార్ధాలను తినాలి. తినేటప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి.తినే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి.

 


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago