NewsOrbit
హెల్త్

ఈ పండు ఒక్కటి తింటే చాలు ఎటువంటి అనారోగ్యాలు రావు..!

ఈ కాలంలో ఎక్కడ చూసినా ఎర్రగా నిగనిగలాడుతూ ఆల్‌బకరా పండ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. కాస్త పులుపు, తీపి రెండు రకాల రుచులు కలగలిసి ఉంటాయి.ఈ ఆల్‌బకరా పండ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.ఈ ఆల్‌బకరా పండుకు ఒక ప్రత్యేకత ఉంది.అది ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా పండు తింటే వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ ఈ ఆల్ బకరా పండుతో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్ బకరాలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి.కావున షుగర్ వ్యాధి గ్రస్థులు కూడా నిరభ్యన్తరంగా ఈ పండును తినవచ్చు. ఇంకా ఈ పండు తినడం వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఆల్‌బకరా పండు ఉపయోగాలు :


ఈ పండులో తక్కువ కొవ్వు,అధిక ఫైబర్, విటమిన్లు ఎ మరియు సి, విటమిన్ డి, బి 6, బి 12, పొటాషియం, మెగ్నీషియం,కాల్షియం మరియు ఐరన్ ఉంటాయి. అలాగే ఈ పండ్లలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం వలన ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది.ఈ పండ్లలో ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు సమృద్ధిగా ఉంటాయి.

జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం :


ఆల్‌బకరా పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి ఎటువంటి జీర్ణ సంబందిత సమస్యలు లేకుండా చేస్తుంది.విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు కుడా రావు.ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటుని కంట్రోల్ గా ఉండేలా చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

బరువు తగ్గడంలో :

ఆల్ బకరా పండును తినటం వలన కడుపు నిండిన భావన వస్తుంది. కావున ఎక్కువ ఆహారాన్ని తినలేము. అలాగే ఆకలి కూడా తొందరగా వేయదు. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికీ ఆల్ బకరా పండు మంచిగా ఉపయోగపడుతుంది.

క్యాన్సర్ నివారణలో :

ఆల్ బకరా పండ్లు క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడతాయి.ముఖ్యంగా రొమ్ము, జీర్ణశయాంతర మరియు శ్వాసకోశ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. అల బకరాలో ఉండే ఆంథోసైనిన్స్ ఫ్రీ రాడికల్స్‌ మీద పోరాటం చేయటం ద్వారా క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఆల్

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri