NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Drops: ఈ ఐ డ్రాప్స్ తో అన్ని రకాల కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

Eye Drops: వానాకాలం వస్తూ వస్తూనే అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెస్తుంది.. వాతావరణం మారడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. అయితే వర్షాకాలం లో సీజనల్ వ్యాధులే కాకుండా కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.. వీటికి తోడు ఎక్కువగా ఇప్పుడు అందరూ ఫోన్స్ వినియోగిస్తున్నారు.. వాటి వలన కంటి సమస్యలు వస్తున్నాయి.. చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళ జోడు పెట్టుకునే పరిస్థితి వస్తుంది.. నిరంతరం టివి, కంప్యూటర్, లాప్ టాప్ స్క్రీన్ చూడటం వలన కంటి నుండి నీరు కారడం, కళ్ళు నొప్పిగా ఉండటం, కంటి నొప్పి వస్తుంది.. అన్ని రకాల కంటి సమస్యలకు మన ఇంట్లో దొరికే పటిక తో చక్కటి ఐ డ్రాప్స్ తయారు చేసుకుని వాడితే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..!! ఐ డ్రాప్స్ తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలో తెలుసుకుందాం..!!

 All Eye Problems To Check this Homemade  Eye Drops:
All Eye Problems To Check this Homemade Eye Drops

Eye Drops: అన్ని రకాల కంటి సమస్యలకు చెక్ పెట్టే ఐ డ్రాప్స్..!!

శుద్ధి చేసిన పటిక పొడి 3 చిటికెలు లేదా సుమారు బఠాణి పరిమాణం తీసుకోని, 10 మిల్లి లీటీర్ల శుద్ధమైన నీటిలో వేసి ఒక చిన్న గాజు సీసాలో లేదంటే ఐ డ్రాప్స్ వేసే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ చుక్కలను ఉదయం రెండు కళ్ళలో రెండేసి చుక్కలు వేసుకోవాలి. అలాగే రాత్రి నిద్ర పోయే ముందు ఇలాగే వేసుకోవాలి. ఈ డ్రాప్స్ 10 లేదా 12 రోజులు వాడాలి.. ఇలా వాడితే కంటి సమస్యలు, కంటి ఎరుపు, కళ్ల మంటలు, కంటిలో నుంచి నీరు కారడం, కళ్ళు పూసి కట్టడం, కంటిలో ఉన్న దుమ్ము పోవడానికి, కంటి దురదలకి, అన్ని రకాల కంటి సమస్యలకి ఈ డ్రాప్స్ చక్కగా పనిచేస్తాయి.. అన్ని రకాల కంటి సమస్యలకి ఏమాత్రం ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు. ఈ పొడిని తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నీళ్లు కలుపుకొని ఉపయోగించుకోవచ్చు.. ఈ పొడి ఎన్ని సంవత్సరాలైనా పాడు అవ్వదు.

 All Eye Problems To Check this Homemade  Eye Drops:
All Eye Problems To Check this Homemade Eye Drops

Eye Drops: పటికను శుద్ధి చేసే విధానం..!!
మీకు కావాల్సినంత పటికని తీసుకోవాలి. దానిని పొడి చేసుకోవాలి. ఒక మట్టి మూకుడు తీసుకుని అందులో పటిక వేసుకొని సన్నని మంట మీద వేడి చేయాలి. మూకుడు లో ఉన్న పటిక నీరులా మరి పొంగు వస్తుంది. ఇప్పుడు మూకుడును కిందకు దించి చల్లారనివ్వాలి. ఇలా పొంగిన దానినినే శుద్ధి చేయటం అంటారు.. ఇలా శుద్ధి చేసుకున్న పటిక చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుంది.. శుద్ధి చేసిన పటిక ను నీటిలో కలిపి ఐ డ్రాప్స్ గా తయారు చేసుకుని వాడితే పైన చెప్పుకున్న కంటి సమస్యలు తగ్గుతాయి..

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju