NewsOrbit
హెల్త్

 Life : జీవితం లో అన్ని ఆనందాలు శాశ్వతం గా అనుభవిస్తూ ఉండాలి అంటే ఇలా చేస్తే చాలు!!

Life : ధర్మాలను పాటిస్తూ
అబద్ధం చెప్పకూడదని, కష్టపడి చదవాలని, ఇతరులతో గౌరవంగా ఉండాలని, ఎవరితోనూ గొడవలకి వెళ్లకూడదని,దయతో ఉండాలి అని చిన్నతనం నుంచే మన  తల్లిదండ్రులు ,ఉపాధ్యాయులు , మన చుట్టూ ఉన్న పెద్దలు  మంచి ప్రవర్తనని అలవాటు చేస్తుంటారు. అయితే మనలో కొంతమంది వీటిని మర్చిపోతారు లేదా సరిగా పట్టించుకోరు. మంచి నడవడిక కలిగి ఉంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది?చెడు ప్రవర్తన వలన ఎలా ఉంటుందిఅనేది మన రామాయణ ,భారతాలు నిలువెత్తు సాక్షాలు.కాలం ఎంత మారిన కూడా చెడ్డ పనులు చేస్తుంటే పతనం తప్పనట్టే,మంచి పనులతొ కూడా విజయం తప్పదు అని ఎప్పుడు మరువకూడదు. ఈరోజులలో కూడా  సహనం,దయ,నిజాయితీ, ఔదార్యం, లాంటి  ధర్మాలను పాటిస్తూ జీవితాన్ని గడిపేవారి జీవితం ఎంత  గొప్పగా  ఉందో  మనం  చూస్తూనే ఉన్నాం.  ఒక వ్యక్తి  తన జీవితంలో ఏ  ఎలాంటి ధర్మాలను  పాటించాలి అనేది తెలుసుకుందాం.

 Life : జీవితం లో కావలసినవి :

1. సహనం  2. దయ  3.ప్రేమ 4. ఉదారత 5. దొంగతనం చెయ్యకుండా ఉండడం 6. నిజాయితీ 7. అబద్దం  చెప్పకుండా ఉండడం 8. కష్టపడే తత్వం 9. బద్దకం లేకపోవడం 10. సర్దుకునే తత్వం11.అతి చెయ్యకపోవడం 12. కృతజ్ఞత తో ఉండడం  13. వినయం 14. నిర్మలత్వం15. క్రమశిక్షణ 16. క్షమించడం 17.సమయపాలన 18.విశ్వాసం 19.గాయ పరచకపోవడం 20. ధైర్యం

జీవితకాలం

ధర్మాల   జాబితా చాలా పెద్దది కావచ్చు కానీ  ఈ ధర్మాలను జీవితంలో అలవాటు చేయడానికి సమయం  పట్టినకూడా కృషి చేయడం అనేది అవసరం.  ఇంకా చెప్పాలి అంటే ఈ ధర్మాలను నేర్చుకోవటానికి ఒకో సారి జీవితకాలం కూడా పట్టవచ్చు. అయితే కొన్ని సద్గుణాలు సహజంగా పుట్టుకతోనే వస్తుంటాయి.    కొన్ని ధర్మాలను   అలవాటు చేసుకోవడానికి మాత్రం మనం చాలా కష్టపడాలి. ఆ కష్టం యొక్క ఫలం మాత్రం చాలా అద్భుతం గా ఉంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri