NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Plant: ఈ మొక్కకు పాలు పోస్తే కుబేరులు అవ్వడం ఖాయం..! 

Plant: ఇంటి అలంకరణలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి.. మొక్కలు ఇంటికి అందాన్ని అందించడంతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా కలగజేస్తాయి.. అటువంటి వాటిలో మనీ ప్లాంట్ ఒకటి.. మనీ ప్లాంట్ ను ఏ దిశగా ఉంచితే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి..!? ఈ మొక్కకు పాలు పోస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

Amazing Financial Benefits Of Money Plant Poured Milk
Amazing Financial Benefits Of Money Plant Poured Milk

మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలి. ఈ దిశలో పెంచుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ లో నీటితో పాటు కాసిని పాలు కలిపిపోయాలి. లేదంటే నీరు పోసే నీటిలో కాసిన్ని పాలు కలిపి పోస్తే రెండు రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ బాగా పెరిగి అందాన్ని ఇస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దాంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకి కొదవే ఉండదు. లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు ప్రీతికరమైనవి. లక్ష్మీదేవి పాల కడలిలో పుట్టింది. మనీ ప్లాంట్ మన ఇంట్లో పెరిగే కొద్దీ సంపద కూడా పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

 

Amazing Financial Benefits Of Money Plant Poured Milk
Amazing Financial Benefits Of Money Plant Poured Milk

మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం, ఉద్యోగం చేసే చోట పెంచుకుంటే చాలా మంచిది. మనీ ప్లాంట్ కు ఇక నుంచి నీళ్లు పోసేటప్పుడు కాసిన్ని పాలు కలిపి పోయండి. వద్దన్నా ధనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju