NewsOrbit
న్యూస్ హెల్త్

Hair:చుండ్రు తగ్గి జుట్టు పొడవుగా పెరగాలంటే ఇది ట్రై చేయండి..!

Amazing hair benefits of glycerine

Hair: ఈ రోజుల్లో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి.. తలలో తగినంత తేమ లేకపోవడం వలన చుండ్రు సమస్య, జుట్టు రాలిపోవడం వంటి రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జుట్టు సమస్య ఏదైనా సరే గ్లిజరిన్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. గ్లిజరిన్ ను ఎక్కువగా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి గ్లిజరిన్ ఏ విధంగా హెయిర్ పెరగడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం..

Amazing hair benefits of glycerine
Amazing hair benefits of glycerine

గ్లిజరిన్ అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. గ్లిజరిన్ జుట్టుకు కావలసినంత తేమను అందిస్తుంది. కొబ్బరి నూనెలో సమాన మోతాదులో గ్లిజరిన్ కలిపి తరువాత తలస్నానం చేస్తే జుట్టుకు కావలసిన తేమను అందిస్తుంది. అలాగే ఆముదం లో కూడా ఒక చెంచా గ్లిజరిన్ కలిపి తలకు పట్టించాలి.. గాఢత తక్కువ ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే గ్లిజరిన్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించడంతోపాటు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

గ్లిజరిన్ హెయిర్ మాస్క్..
గ్లిజరిన్ హెయిర్ మాస్క్ కి రెండు చెంచాలు ఆముదం, రెండు చెంచాలు కొబ్బరి నూనె, ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా తేనే, ఒక కోడిగుడ్డు అవసరం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆముదం, కొబ్బరినూనె, గ్లిజరిన్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డులోని తెల్లసొన కూడా వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి 20 నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. డామేజ్ అయినా హెయిర్ కి ఈ హెయిర్ మాస్క్  ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా చిట్లిపోకుండా ఉంచుది అలాగే చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju