Bogada: నిత్యం మనం చూసే అందమైన పూల మొక్కలలో బొగడ బంతి కూడా ఒకటి..! అయితే ఈ మొక్క గురించి మనకు తెలియని నిజాలు ఏమిటంటే..!? ఈ పూల చెట్టులో బోలెడు ఔషధ గుణాలు..!! ఈ మొక్కను గ్రోయింగ్ గ్లోబ్ అమరంత్, వడ మల్లి, గుండి బంతి అని పిలుస్తారు..
ఈ మొక్కలో బీటాసైనిన్ ఉన్నాయి. లుకేమియా క్యాన్సర్ కణాలకు గురి చేసినప్పుడు బీటాసైనిన్ లను మంత్రం వేసినట్టు అడ్డుకుంటాయి. బొగడ బంతి మొక్క నుంచి బీటాసైనిన్ లను సేకరించి క్యాన్సర్ మందులలో ఉపయోగిస్తున్నట్లూ పలు ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. మూత్ర, ప్రొటెస్ట్ క్యాన్సర్ కు ఈ మొక్క ఆకులు, విత్తనాలు అద్భుతంగా సహాయపడుతయి. ఈ మొక్కలు ఉండే ఫ్రీరాడికల్స్ అతి నీలలోహిత కిరణాలు నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ మొక్కలు యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి దగ్గు, జలుబు, వైరస్ కారకాలను అడ్డుకుంటుంది.
బొగడ బంతి పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి మనం ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో ఈ నీటిని కలిపితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. నేరుగా ఈ నీటితో ముఖం కడుక్కున్న కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు సినిమా ఈ పువ్వులను ఎండబెట్టి వాటిని రెబ్బలను, విత్తనాలను సలాడ్స్ స్మూతీస్ లో లేదంటే నేరుగా కూడా తినవచ్చు.