ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Water: పరగడుపున ఈ నీళ్లు తాగితే బరువుతగ్గడం, మధుమేహం, ప్రకాశవంతమైన ముఖంతో పాటు మరెన్నో లాభాలు..!!

The risk of diabetes with obesity .. to reduce it?
Share

Water: ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగమని నిత్యం వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఈ వేడి నీళ్లలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగేవాళ్ళు మనలో చాలా మందే ఉన్నారు.. అదే వేడి నీటిలో కొద్దిగా ధనియాలు వేసి కాసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

Amazing Health Benefits of Coriander Water:
Amazing Health Benefits of Coriander Water:

మసాలా దినుసులలో ధనియాల కు ప్రత్యేక స్థానం ఉంది భారతీయ వంటకాలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాల లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. ఇందులో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక వ్యాధులను నయం చేయడంలో దోహదపడతాయి.

Amazing Health Benefits of Coriander Water:
Amazing Health Benefits of Coriander Water:

ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది ధనియాల లో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ప్రతిరోజు ధనియాల నీటిని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ నీరు ప్రతిరోజూ తాగండి బరువు తగ్గడం ఖాయం. డయాబెటిస్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహం ఉన్న వారు ప్రతిరోజు ఈ నీటిని తాగితే త్వరగా షుగర్ అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇంకా పరగడుపున ఈ నీరు త్రాగటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది . జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలకుండా, చిట్లిపోకుండా ఉంటుంది.


Share

Related posts

Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

arun kanna

Crack Knuckles: చేతివేళ్ళు మెటికలు విరుస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

bharani jella

టిడిపిలో నుంచి అందరూ వెళ్లిపోవడం వేరు ఆయన వెళ్లి పోవడం వేరు..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar