Subscribe for notification

Foot: పాదాలకు ఎక్కడ మసాజ్ చేస్తే ఏ పార్ట్ రిలాక్స్ అవుతుందో తెలుసా.!?

Share

Foot: శరీరంలోని పలు అవయవాలకు అనుసంధానమయ్యే నాడులు పాదాల్లో ఉంటాయి.. అందువలన పాదాలకు మసాజ్ చేస్తే ఆయా అవయవాలు యాక్టవ్ అవుతాయి.. అయితే పాదంలో ఎక్కడ ఏ భాగం ఉంటుందో.. ఎక్కడ మసాజ్ చేస్తే ఏ నొప్పిని నయం చేసుకోవచ్చో.. పాదంలో ఎక్కడ మసాజ్ చేస్తే ఏ అవయవం రిలాక్స్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

దృష్టి సమస్యలతో బాధపడుతున్నవారు పాదంలో రెండు, మూడవ వేళ్ళకు కాళి దిగువున ఉన్న ప్రాంతానికి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల కంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. కంటి సమస్యలు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు పాదాల చివర్లలో కాలి వేళ్ళ పై, పాదం వెనుక భాగంలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి పరార్. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు పాదంలోని అడుగుల బంతుల మధ్య ప్రాంతంలో మసాజ్ చేయాలి. తలనొప్పి ఈ సమస్యతో బాధపడే వారు రెండు కాళ్ల బొటన వ్రేలుకు మసాజ్ చేయాలి. వెళ్ళను కొంత సేపు ఒత్తి పట్టుకుని విడిచిపెట్టాలి. దీన్నే స్క్వీజ్ అండ్ రిలీజ్ టెక్నిక్ అంటారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.

Amazing Health Benefits Of Foot Massage

 

పాదాలకు ఆయిల్ రాసుకుని మొత్తంగా మసాజ్ చేస్తే వెన్నెముక కలిపి నాడులు అనుసంధానమై వెన్నుకి శక్తిని అందిస్తుంది. వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. వెన్నెముక ను బలంగా తయారయ్యేలా చేస్తుంది. పాదం బొటనవేలు కింద ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల మెడభాగంలో నొప్పులు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.


Share
bharani jella

Recent Posts

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

45 mins ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

5 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

6 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

8 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

8 hours ago