NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Jana Pandlu: ఈ కాలంలో దొరికే ఈ చిట్టి చిట్టి పండ్లు తో ఎన్ని ప్రయోజనాలో చూడండి..!!

Jana Pandlu: ప్రకృతి ఒడిలో ఎన్నో ఔషధ మొక్కలు.. కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.. మరికొన్ని కాయలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.. అటువంటి కోవకు చెందినదే జాన పండ్లు.. వీటినే జానకాయలు, జానపండ్లు, కొండ జానకాయలు, అడవి జానకాయలు, చిన్న జానకాయలు అని పిలుస్తారు.. ఈ కాయలలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.. ఈ పండ్లను తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Amazing Health Benefits Of Jana Pandlu
Amazing Health Benefits Of Jana Pandlu

ఈ పండ్లు తినటం వలన అన్ని రకాల దంత సమస్యలను నివారిస్తుంది. ఈ పండ్లను నమిలి తినటం వలన దంతాలను దృఢంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్లో వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ను మెరుగు పరుస్తాయి. ఇందులో ఉండే న్యూట్రియన్ట్స్ శరీరానికి చలువ చేస్తాయి. శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు ఈ పండ్లను తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను బయటకు నెట్టివేసి గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. రక్తప్రవాహాన్ని ఉండే అడ్డంకులను తొలగించి సక్రమమైన రక్తప్రవాహం జరిగేలా చేస్తాయి.

Amazing Health Benefits Of Jana Pandlu
Amazing Health Benefits Of Jana Pandlu

ఈ కాయలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తినడం వలన ఎముకలు దృఢంగా ఉంచుతుంది. ఈ కాలంలో లభించే ఈ పండ్లను తింటే కీళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి. తరచుగా ఈ పండ్లను తింటూ ఉంటే అలసట, నీరసం, నిస్సత్తువ ను తొలగించే తక్షణ శక్తిని అందిస్తాయి. ఏ కాయలలో ఐరన్ లభిస్తుంది ఈ పండ్లను తింటే రక్తం వృద్ధి చెందుతుంది. అనిమీయ ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పండ్లు చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పండ్లను తింటే వీర్య వృద్ధి చెందుతుంది. జాన పండ్లను తినటం వలన చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

Read More: Tea: పిల్లలు అడిగి మరి టీ తాగుతున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju