వందరకాల జబ్బులను 12 రకాల క్యాన్సర్లను నయం చేసి అద్భుతమైన పండు..!

Share

సీతాఫలం, రామా ఫలం మాదిరిగానే లక్ష్మణ ఫలం కూడా.. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అద్భుతమైన ఫలాలలో ఇది కూడా ఒకటి.. లక్ష్మణ ఫలం పోషకాలతో కూడిన రుచికరమైన పండు.. ఒక్కసారి ఈ ఫలం లోని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Amazing Health benefits of Lakshmana Phalam

 

లక్ష్మణ ఫలం లో కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, ధయామిన్ , రైబోఫ్లేవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషక విలువలతో నిండి ఉంది.. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.. ఈ పండుని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని తీసుకోవడం మంచిది.. లక్ష్మణ ఫలం ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ పండు తినటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొటెస్ట్ క్యాన్సర్, శ్వాస క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్ ఇలా 12 రకాల క్యాన్సర్ ను నివారించే లక్షణాలు ఈ పండులో సమృద్ధిగా ఉన్నాయి.. ఇటీవల జరిగిన పరిశోధనలలో పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నయం చేయడంలో ఉపయోగించే కీమోతెరపి కన్నా.. పదివేల రేట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలరని పరిశోధకులు చెబుతున్నారు..

Amazing Health benefits of Lakshmana Phalam

ఈ పండు తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మూత్రశయ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఈ ఫలం అద్భుతమైన వరం. నిద్రలేమి సమస్య తో బాధపడుతున్న వారు తరచూ ఈ పండుని తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కరిగించి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

10 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago