NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ummetha: బంగారం కంటే విలువైన ఈ ఆకు గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

Ummetha Unbelievable Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda

Ummetha/ Ummetha Flower/ Ummetta Plant: నిత్యం మన ఇంటి చుట్టుపక్కల ఉమ్మెత్త మొక్కలను సహజంగానే చూస్తూనే ఉంటాం.. ఈ ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు లో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక స్థానం కల్పించారు..! ఉమ్మెత్త ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం..!

Ummetha Unbelievable Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda
Ummetha Unbelievable Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda

అన్ని రకాల శరీర నొప్పులకు, వాపులకు ఉమ్మెత్త ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశం లో నైనా నొప్పిగా ఉంటే వెంటనే.. ఒక ఉమ్మెత్త ఆకు తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి.. నొప్పి ఉన్న చోట రాసి కట్టుకడితే ఆ నొప్పులన్నీ ఫటాఫట్.. తలనొప్పి మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అధిక బరువు ఉన్న వారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

Ummetha Unbelievable Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda
Ummetha Unbelievable Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda

అధిక బరువు తగ్గుతారు. అంతే కాదండొయ్ వేడి కురుపులు, సెగ గడ్డలు, స్త్రీలలో స్తనాల వాపులు ఉన్నచోట.. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడిచేసి కట్టుకడితే త్వరగా ఆ సమస్యల నుంచి బయటపడేస్తుంది.

ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కోతి కరిచిన చోట, పిచ్చి కుక్క కరిచిన చోట రసం రాసి మర్దనా చేస్తే వాటి విషం శరీరానికి పాకదు. చెట్టు ఆకుల రసాన్ని గజ్జి, తామర, దురద, పుండ్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. తలలో పేలు, కురుపులు ఉన్నవారు.. ఈ ఆకుల రసాన్ని ఆముదం కలిపి రాస్తే పెలు పోయి, కురుపులు మానిపోతాయి. అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఉంటే ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే పేనుకొరుకుడు పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri