Spring Onions: ఉల్లికాడలని స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా పిలుస్తారు వీటిని ఎక్కువగా సలాడ్స్ సూప్స్ లో ఉపయోగిస్తారు. ఇవి వాటి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. స్ప్రింగ్ ఆనియన్స్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
స్ప్రింగ్ ఆనియన్స్ లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ ఉన్నవారు తరచుగా వీటిని తీసుకుంటే మేలైన ఫలితాలు కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి కాడలను కూరలు, సలాడ్స్, సూప్స్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుకి ఉల్లికాడలు సూప్ సరైన మందు. ఈ సూప్ తాగితే త్వరగా బరువు తగ్గుతారు.
ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నారు వారు.. ఒక కప్పు పెరుగులో కొన్ని ఉల్లికాడ ముక్కలు వేసి కలిపి ప్రతిరోజూ రెండు సార్లు తింటే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పెద్దపేగులోని సురక్షితమైన పొరలను రక్షిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది. ఉల్లికాడలు లో ఉండే ఫోలేట్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…