NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Exercise: ఇలా ఎక్సర్ సైజ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..!!

Exercise: ఎక్సర్ సైజ్ చేయడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే.. ఫిట్ నెస్ కు మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా అందిస్తుంది.. మనం చేసే ఆ ఎక్సర్ సైజ్ అటు ఆరోగ్యాన్ని ఇటు ఫిట్ నెస్ ను అందించాలి అంటే.. ఈ విధంగా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..!! ఎలాగంటే..!?

Aqua Aerobic Exercise: health benefits
Aqua Aerobic Exercise health benefits

నీళ్లలో ఎక్సర్సైజ్ చేయడం వలన బోలెడు లాభాలు ఉన్నాయట. ఆక్వా ఏరోబిక్స్ నే వాటర్ ఏరోబిక్స్ అని కూడా పిలుస్తారు. కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజులు చేసేముందు ఒకసారి ఏరోబిక్స్ క్లాస్ అటెండ్ అయితే మరింత సులువవుతుంది. ఇందులోని టెక్నిక్, జాగ్రత్తలు సరిగా పాటించాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది వామప్ కి నెక్స్ట్ లెవెల్. వాటర్ బాడీ కి బాగా సపోర్ట్ చేస్తుంది నీళ్ళల్లో ఉన్నప్పుడు గ్రావిటీ, ఫిక్షన్ తక్కువగా ఉంటాయి. అందువలన ఎక్సైర్ సైజ్ చేసేటప్పుడు జాయింట్స్ దగ్గర ఒత్తిడి తగ్గుతుంది. నీళ్ళల్లో ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు కండరాలు దృఢంగా తయారవుతాయి. నీటి ని ముందుకీ వెనక్కీ పెట్టడం వలన భూజల్లో పవర్ పెరుగుతుంది. భూజల్లో, నడుము, తొడ, కండరాలు గట్టిపడతాయి.

Read More: Teeth: ఈ పండు తిన్నతర్వాత మౌత్ వాష్ చేసుకోకపోతే..! ఇక అంతే సంగతులు.. డాక్టర్ కూడా ఏమి చేయలేరు..!!

Aqua Aerobic Exercise: health benefits
Aqua Aerobic Exercise health benefits

అధిక రక్తపోటు ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి ఎక్సర్ సైజులు చేయడం మంచిది. వాటర్ ఎక్సర్ సైజ్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మూత్ర పిండాల పనితీరును వేగవంతం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N