Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల వలన డయాబెటిస్ వస్తుంది.. ఒకసారి మధుమేహం వస్తే జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందే.. అందువలన రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి ఈ ఆకులు అద్భుతంగా పని చేస్తాయి.. వాటిని ఎలా తీసుకోవాలంటే..!?
అరుగుల ఆకులు ఆవాల కుటుంబానికి చెందినవి. పసుపు పూలు కలిగి ఉన్నా మధ్యధరా మూలికలలో ఇది కూడా ఒకటి.ఈ ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరుగుల లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకుకూరను నేరుగా తినవచ్చు. ఇంకా సలాడ్స్, సూప్స్ లో తీసుకోవచ్చు. లేదంటే వచ్చి ఆకుల రసాన్ని కూడా తాగవచ్చు.
అరుగుల ఆకుకూరలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. ఈ ఆకులను ఏవిధంగా తీసుకున్నా కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచుతుంది మధుమేహ రోగులలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది మొక్క ఆకులు మధుమేహ రోగులకు వరంగా చెప్పవచ్చు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…