NewsOrbit
న్యూస్ హెల్త్

childrens: మీ పిల్ల‌లు తెలివిగ‌ల‌వారు  గా ఎదగాలంటే కంప్యూట‌ర్ కోడ్‌  నేర్చుకోవటానికి  దూరం గా ఉండాలని  హెచ్చరిస్తున్నా నిపుణులు??

childrens: మన చుట్టూ ఉన్న ప్ర‌పంచం టెక్నాలజీ మయం కావటం వలన దానివెనుక  వెనుక  పెరిగెట్టవలిసిన పరిస్థితులు  ఏర్పడుతున్నాయి. ఇప్పటి  విద్యార్థులు కోడింగ్ నేర్చుకోక త‌ప్పని ప‌రిస్థితులు ఏర్పడ్డాయి.    ఆరవ తరగతి  నుంచే కంప్యూట‌ర్ కోడింగ్ క్లాసుల‌ను ప్ర‌త్యేకంగా నేర్పించ‌డంపై టీచర్లు  శ్రద్ధ తీసుకుంటున్నారు.  ఇలా చేయటం వల్ల విద్యార్థుల మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే పిల్లల మెదడు నిజం గా అభివృద్ధి జరగాలంటే కోడింగ్‌కు బదులుగా సంగీతాన్ని నేర్పించమంటున్నారు  మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ  పరిశోధకులు. గత సంవత్సరం  ఈ సంస్థ నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం  లో  ఈ  విషయాలని బయట పెట్టారు. కంప్యూట‌ర్ కోడ్‌ అనేది ఒక భాష లాంటిది కాదు, అలాగే గ‌ణితం, త‌ర్కం లాంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్ కూడా కాదు. అందువల్ల కొన్ని విషయాలకు సంబంధించి న  కోడింగ్ నేర్చుకోవడం అంతగా  ఉపయోగం ఏమి ఉండదు. అందువల్ల  ఇతరమైన  నైపుణ్యాలు పెర‌గాల‌న్నా, మెద‌డు యొక్క శ‌క్తి, సామర్థ్యాలు, పనితీరు బాగుండాలన్న  పిల్ల‌ల‌కు సంగీత వ్యాయిద్యాల‌ను  నేర్పించటం వలన మంచి ఉపయోగం ఉంటుంది అని ఎంఐటీ పరిశోధకులు తెలియచేస్తున్నారు .ది జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ఈ అధ్య‌య‌నం ఫలితాలను  పబ్లిష్ చేసారు. ఈ ప‌రిశోధ‌నలో భాగంగా మ్యుజిషయన్లు  , మ్యుజిషియన్లు కాని వారి  ) మెదళ్లను స్కాన్ చేసి  పోల్చి చూసారు . ఇందులోని ఫ‌లితాల‌నుపరీక్షిస్తే , సంగీత‌కారుల మెద‌డు, సంగీత‌కారులు కాని వారి మెద‌డు కంటే  క్రియాత్మ‌కంగా,నిర్మాణాత్మ‌కంగా   ఉంద‌ని  తేలింది .

ముఖ్యంగా మెద‌డులో మాట్లాడ‌టానికి, శబ్దాలు వినడానికి సంబంధించిన ప్రాంతంలో చాలా  మార్పులు కనిపిస్తున్నాయని గమనించారు.వ‌ర్కింగ్ మెమోరీ,  జ్ఞాప‌క‌శ‌క్తి, కార్య‌నిర్వాహ‌క విధుల వంటి కాగ్నిటివ్ విధులను నియంత్రించే భాగాలపై సంగీతం యొక్క ప్రభావం  ఉందని తెలియచేసారు. పిల్ల‌లు వాయిద్యాన్ని  ప్లే  చేయటం ఆపేసిన‌ప్ప‌టికీ మెదడు ప‌నిత‌నం మాత్రం అలాగే ఉంటుందని తెలియచేసారు. కాబట్టి  మీ పిల్ల‌లు తెలివిగ‌ల‌వారు  గా ఎదగాలంటే, కోడింగ్ నేర్పించే బ‌దులు వారికి ఏదైనా సంగీత వాయిద్యాన్ని  లేదంటే స్కూల్‌ల్లో మ్యూజిక్ ఎడ్యుకేష‌న్  లో చేర్పించాలి అని  ఈ అధ్య‌య‌నం చేసిన  ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు .

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju