NewsOrbit
హెల్త్

Blood Group: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ??

Blood Group: బ్లడ్ గ్రూప్స్
బ్లడ్ గ్రూప్స్  చాలా రకాల ఉంటాయి. A +(పాజిటివ్)  , A  – (నెగెటివ్), B +(పాజిటివ్),  B – (నెగెటివ్) AB + (పాజిటివ్),  AB – (నెగెటివ్), O+(పాజిటివ్), O -(నెగెటివ్).. గ్రూపులు ఉంటాయి.
వీటిలో O+(పాజిటివ్) తప్ప  మిగతా అన్ని గ్రూపుల వారికి  హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని   అమెరికన్ హార్ట్ అసోషియేషన్ చేసిన అధ్యయనంలో   ఏ అంశం తెలియచేయబడింది.

రక్తం గడ్డకట్టడం

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికంటే  A , B బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి  గుండె జబ్బుల    ముప్పును  8 శాతం ఎక్కువ ఉన్నట్టు  బయటపడింది. గుండె పోటు మాత్రమే కాకుండ  హార్ట్ ఫెయిల్యూర్  అయ్యే సమస్యలు కూడా O గ్రూప్ వారి  కంటే.. A గ్రూప్ వారికి ఎక్కువగా ఉందట. A, B బ్లడ్ గ్రూప్ కలిగినవారికి  హార్ట్ ఎటాక్ రిస్క్   ఎక్కువ  ఉండటానికి   కారణం   రక్తం గడ్డకట్టడం అనేది ఎక్కువగా   ఉంటుంది. దీన్నే  బ్లడ్ క్లాట్స్ అంటారు.   A,B  గ్రూప్ బ్లడ్       ఎక్కువ  సాంద్రత కలిగి  ఉండి    రక్తం త్వరగా గడ్డ  కట్టడం అనేది జరుగుతుంది.  అలా రక్తం గడ్డ కట్టే చర్యని థ్రొంబోసిస్  అని పిలుస్తారు. అలా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు రక్తం సరఫరా జరిగే  ప్రాంతాన్ని అడ్డగిస్తాయి. దింతో   గుండె పోటు వచ్చే ప్రమాదాలు  చాలా ఎక్కువగా ఉంటాయి.   అయితే ఇది చాలా రేర్ గా జరుగుతుంటుంది.

ఆరోగ్యంగా

ఆ గ్రూప్ ఉన్న అందరికీ అలా జరగాలని ఏమి లేదు. ఏ బ్లడ్ ఉన్న వాళ్లు అయినా.. ఆరోగ్యంగా  ఉండడం వలన వచ్చే  సమస్యలు ఏం ఉండవు కానీ.. కొన్ని  సమయాల్లో  రక్తం గడ్డకట్టే విషయంలో   A, B గ్రూప్ లకు ప్రమాదం కాస్త  ఎక్కువగా ఉంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri