NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

అతిగా కూల్ డ్రింక్స్ ని తాగుతున్నారా.. అయితే మీ కిడ్నీలకి ముప్పు తప్పనిసరి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూల్డ్రింక్స్ కి ఎక్కువగా ఎడిట్ అయిపోయారు. ఏదైనా కొంచెం పని చేస్తే చాలు కూల్డ్రింక్ అనే ఒక మాట తమ నోటి వెంట వస్తుంది. ఇక దీనిని తాగడం వల్ల కలిగే అనారోగ్యాలు ఏంటో అస్సలు పట్టించుకోవడం లేదు ప్రస్తుతం ఉన్న జనరేషన్. దీనిని ఒక ఫ్యాషన్ కింద చూస్తున్నారు. మీరు కనుక కూల్ డ్రింక్స్ తాగుతుంటే తస్మాత్ జాగ్రత్త.

Are you drinking too much cool drinks.
Are you drinking too much cool drinks

ఎందుకంటే తైవాన్ లో ఓ అమ్మాయి కిడ్నీ లో డ్రింక్స్ తాగడం ద్వారా 300 కి పైగా రాళ్లు ఏర్పడ్డాయి. ఆ అమ్మాయికి వాటర్ తాగడం అస్సలు ఇష్టం ఉండదట. అందువల్ల ఆ అమ్మాయి వాటర్ ప్లేస్ లో కూల్ డ్రింక్స్ మరియు మిల్క్ షేక్స్ అండ్ ఆల్కహాల్ తీసుకుంటుందట. ఇక సడన్ గా ఆ యువకురాలికి బ్యాక్ పెయిన్ మరియు ఫుల్ ఫీవర్ ఏర్పడడంతో హాస్పటల్లో అడ్మిన్ చేశారు తమ ఫ్యామిలీ.

Are you drinking too much cool drinks.
Are you drinking too much cool drinks

ఇక అక్కడ తనని స్కాన్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన కిడ్నీ మొత్తం పాడైపోయి ఉంది. ఆ కిడ్నీ చుట్టూ 300 స్టోన్స్ ఫామ్ అయి ఉన్నాయి. అవి కూడా చిన్న డ్రాప్స్ సైజులో ఉన్నాయట. ఇక దీనివలన ఆమెకి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చిందట. ఇక ఆ స్టోన్స్ అన్ని బయటకు తీయడానికి దాదాపు రెండు గంటల పాటు ఆమెకి సర్జరీ చేశారు డాక్టర్లు.

Are you drinking too much cool drinks.
Are you drinking too much cool drinks

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక డాక్టర్లు ఆ క్రమంలో చెప్పిందేంటంటే.. వాటర్ ని ఎక్కువగా తీసుకుని కూల్ డ్రింక్స్ వంటివి మానుకోమని సూచించారు. లేదంటే మీ ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు కూడా. అందువల్ల తరచూ కూల్ డ్రింక్స్ ని తాగడం మానుకొని వాటర్ ని తాగడం అలవాటు చేసుకోండి. లేదంటే మీకు కూడా ఇదే స్థితి పట్టొచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju