NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: మీరు సెక్స్టింగ్   చేస్తున్నారా?  దాని వలన శృంగారం లో ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్-2)

Romance:   ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి  టెక్స్ట్ మెసేజ్‌ల లో ఎమోజీలను ఎక్కువగా వాడుతున్నారు. తమ అభిప్రాయాలను ఎదుటివారికి బాగా అర్ధం అయ్యేలా చెప్పడానికి కూడా   వీటినే వాడుతున్నారు. కాబట్టి  ఎమోజీలతో సెక్ట్స్  చేయటానికి ప్రయత్నించండి.ఫ్లర్టీ, ఫన్ మెసేజ్‌లు పెట్టేటప్పుడు కన్నుగీటుతూన్నట్టుగా ఉన్న  ఎమోజీని ఉపయోగిస్తారు. మీ పార్టనర్ చెప్పిన దానికి మీరు అంగీకరించారు అని  చెప్పడానికి దీన్ని  వాడుకోవచ్చు . అలాగే మీరు ఓ విషయాన్ని కొంటెగా వారికి చెప్పడానికి కూడా దీన్ని వాడవచ్చు  ఉపయోగించవచ్చు.

సెక్స్టింగ్ ప్రపంచంలో వంకాయ ఎమోజీ  కి చాలా ప్రాముఖ్యత ఉంది. పురుషాంగానికి సూచికగా దీన్ని  వాడుతూ ఉంటారు. మీ బాయ్ ఫ్రెండ్‌ని మీరు కోరుకొంటున్నారని తెలియచేయడానికి  ఈ ఎమోజీ ని పంపవచ్చు.సెక్స్టింగ్ ఎమోజీ లో పీచ్ ని ఎక్కువగా వాడతారు..  సెక్స్టింగ్  కోడ్ లో పీచ్ అంటే పిరుదులు అని అర్థం. అనల్  సెక్స్ ని ఇష్టపడే వారు దీన్ని వాడుతుంటారు.మీ భాగస్వామిని  నాలుకతో స్పృశించాల‌నే మీ కోరికను తెలియజేయడానికి.. వారినీ అలాగే చేయమని చెప్పడానికి టంగ్ ఎమోజీ ని ఉపయోగిస్తుంటారు.
ఫ్రెంచ్ కిస్ కావాలి అని  అడగడానికి కూడా  ఈ ఎమోజీని వాడుతుంటారు. సందర్భాన్ని బట్టి దీన్ని  వాడుకోవచ్చు.
ఫ్లేమ్ ఎమోజీ


శృంగారం  బాగా కావాలనిపిస్తుంది అన్న  సమయంలో ఈ ఫ్లేమ్ ఎమోజీ  ని వాడుకోవచ్చు. మీ భాగస్వామి మరింత హాట్‌గా ఉండాలని చెప్పడానికి కూడా దీన్ని  పంపి మీ మనస్సులో మాట తెలియజేయవచ్చు.వాటర్ డ్రాప్స్  ఎమోజీ ని  ఆర్గాజమ్ గురించి  చెప్పడానికి సింబాలిక్ గా వాడతారు. మరి కొంతమంది స్పెర్మ్‌ని సూచించడానికి ఈ ఎమోజీ ని వాడుకుంటారు .ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సెక్స్టింగ్ హృద‌యాన్నిస్పృశించే లా ఉండాలి. అలా కాకుండా మీ ఇద్దరిలో ఎవరైనా దాన్ని  ఎంజాయ్ చేయలేక పోతుంటే దాన్ని  కొనసాగించ వద్దు. మీ ఇద్దరి మధ్య బంధాన్ని  మరింత రసవత్తరంగా  మార్చడానికి ఉన్న మార్గాల్లో సెక్ట్సింగ్   ఒకటి అని చెప్పక తప్పదు. అలాని  అదొక్కటే మార్గం అని కూడా కాదు. కాబట్టి ఈ విషయంలో మీకు ఏదైనా ఇబ్బందిగా  అనిపిస్తే  ఈ విషయాన్ని మీ  పార్ట్నర్  తో  మాట్లాడాలి . మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి  దానికి బదులుగా ఏం ఆలోచించి  వాటిని అమలు చేయండి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju