NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cabbage: క్యాబేజీ ని వీళ్లు తినకూడదా..!? తింటే ఈ తిప్పలు తప్పవా..!?

Cabbage: క్యాబేజీ అంటే కొందరికి ఇష్టం ఉండదు.. మరికొందరికి మంచూరియా, గోబి, క్యాబేజీ పచ్చడి అంటే చాలా ఇష్టం.. క్యాబేజీ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడంలో ముందుంటుంది.. క్యాబేజీ తింటే లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని అస్సలు తినకూడదు..!! ఏ సమస్యలు ఉన్నవారు తినకూడదంటే..!?

 Are You Suffering These Health Problems Don't eat Cabbage:
Are You Suffering These Health Problems Dont eat Cabbage

విరోచనాలు అవుతున్నప్పుడు క్యాబేజీ ని తినకూడదు. తింటే ఇంకా ఎక్కువగా అవుతాయి. అందరికీ రక్తం మందంగా ఉంటుంది. అటువంటి వారు రక్తం పలచన అవడానికి మందులు వాడుతుంటారు. ముఖ్యంగా ఇలా మందులు వాడుతున్నప్పుడు క్యాబేజీని తినకూడదు. ఎందుకంటే ఇందులో విటమిన్ కే ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడానికి దోహదపడుతుంది. దాంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు కూడా క్యాబేజీ ని తిసుకోకూడదు. ఎందుకంటే క్యాబేజీలో అధిక భాగం రిఫినోస్ ఉంటుంది. ఇది తింటే సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ, అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు దీన్ని తింటే ఇంకా ఎక్కువ కావచ్చు. అందువలన ఈ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే ఉత్తమం.

 Are You Suffering These Health Problems Don't eat Cabbage:
Are You Suffering These Health Problems Dont eat Cabbage

క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో క్యాబేజీ లోని పోషకాలు సహకరిస్తాయి. కానీ క్యాన్సర్ బారిన పడిన వారు మాత్రం దీనిని తినకూడదు. తిన్నా ఎటువంటి ప్రయోజనాలు కలగవు. పైగా తింటే విరోచనాలు అవుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంతో బాధపడే వారు అస్సలు తినకూడదు. ఎందుకంటే క్యాబేజీ థైరాయిడ్ గ్రంథి పై ప్రభావం చూపుతుంది. అందువలన వీరు అస్సలు తీసుకోకూడదు.

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju