Avisa Seeds: ఆగస్త్య చెట్టు గా పిలిచే అవిసె చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే.. ఈ చెట్టు ఆకులు, పువ్వులే కాదు.. గింజలు కూడా ఆరోగ్యానికి మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఇంతకీ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..! మరి బ్యూటీ బెనిఫిట్సో..!?
మెదడు చురుకుగా పని చేయాలంటే అవిసె గింజల చూర్ణాన్ని తీసుకోవాలి. 5 గ్రాముల అవిసె గింజల చూర్ణం లో కొద్దిగా ఆవు పాలు కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. నాడీ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వపు నొప్పితో బాధపడుతున్న వారు అవిసె గింజలను, ఆవాలను కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టు వేస్తే నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. 40 గ్రాముల అవిసె గింజల పొడి లో 10 గ్రాముల మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడిని ప్రతిరోజు 2 గ్రాములు తీసుకుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. ఎండాకాలంలో సెగ్గడ్డలకు అవిసె గింజలు పొడి అద్భుతంగా పనిచేస్తుంది. సెగగడ్డలు ఉన్నచోట ఈ గింజల పొడిని లేపనంగా రాస్తే త్వరగా ఉపశమనం అందుతుంది.
అవిస గింజలు, మినప్పప్పు, గోధుమలు పిప్పళ్ళు కలిపి దంచి పొడిచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి తో శరీరానికి నలుగు పెట్టుకుంటే మేనిఛాయ ను పెంచుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. మీరు ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ పిండితో నలుగు పెట్టుకుంటే తెల్లగా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. లేదంటే మీరు ఉపయోగించే సున్నిపిండిలో అవిసె గింజల పొడిని కలిపి ఉపయోగించండి. ఇలా చేసినా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…