NewsOrbit
న్యూస్ హెల్త్

Plank: వేసేది ఒక్కటే.. కానీ రెండు లాభాలు.. వెన్నునొప్పి, బరువు చెక్..

Plank: వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు నూతన ఉత్సాహాన్ని పొందుతాయి.. రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యమే కాదు ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు.. బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసనం వేయడం వలన వెన్నునొప్పి తగ్గించడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది..!

Back Pain and Weight Loss To Check Plank Pose
Back Pain and Weight Loss To Check Plank Pose

ప్లాంక్ ఆసనం వేయడం వలన చక్కటి ప్రయోజనం పొందవచ్చు.. భుజాలు ఆబ్స్, మీద చాలా ప్రభావం చూపుతుంది. ఎంతసేపు ఆ పొజిషన్ లో ఉంటే అంతా బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది కానీ తరువాత అలవాటు అయిపోతుంది. ఓవరాల్ ఫ్యాట్ తగ్గించడంలో ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. స్టామినాను పెంచుతుంది..

Back Pain and Weight Loss To Check Plank Pose
Back Pain and Weight Loss To Check Plank Pose

ప్లాంక్ చేసేటప్పుడు అదనపు కేలరీలు ఖర్చవుతాయి. పొట్టలో కొవ్వును కరిగిస్తుంది ఎక్కువగా ఒకే చోట కూర్చొని వాళ్ళలో పొట్ట దగ్గర పెరిగే కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ప్లాంక్ చేస్తే వెన్ను కండరాలు దృఢంగా అవుతాయి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలసట, ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju