ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Baking Soda: వంటసోడా తో ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు..!! ఇంకా ఏం ప్రయోజనాలున్నయంటే..!? 

Share

Baking Soda: బేకింగ్ సోడా నే తినేసోడా, వంట సోడా, సోడా ఉప్పు అని పిలుస్తుంటాం.. ప్రతినిత్యం మనం ఉపయోగించే వంటలలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా స్నాక్స్, టిఫిన్స్ ఈ పదార్థం లేకపోతే రుచి గా ఉండవు.. బేకింగ్ సోడా ను ఈ పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదేంటంటే..!!

Venigar Sider with Baking Soda: helps weight loss
Venigar Sider with Baking Soda: helps weight loss

సైడర్ వెనిగర్, తినే సోడా కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ రెండింటినీ కలిపి తీసుకోండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి. మధుమేహం ఉన్నవారు కూడా ట్రై చేయండి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Read More: Protien Diet: మీ డైట్ లో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండాల్సిందే..!! లేదంటే..!?

Venigar Sider with Baking Soda: helps weight loss
Venigar Sider with Baking Soda: helps weight loss

సోడా ఉప్పు నోట్లో వేసుకుని నీళ్ళు పోసే పుక్కిలించి ఊసేస్తే నోటీ లో ఉండే వైరస్, బ్యాక్టీరియా బయటకు పోతాయి. దంతాలలో పేరుకుపోయిన హానికర క్రిములను బయటకు నెట్టి వేస్తుంది. దంతాల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. పళ్ళు మిలమిల మెరిసిపోవాలంటే.. కొద్దిగా సోడా ఉప్పు బ్రష్ మీద వేసుకుని రుద్దండి. పంటి మీద ఉన్న గార ను పోగొడుతుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..


Share

Related posts

Bigg boss 4: సోహెల్, అఖిల్.. ఇద్దరూ మిత్రులా? లేక శత్రువులా?

Varun G

కొందరు సంపన్నులు కుళ్లిన బంగాళాదుంపలు

Siva Prasad

Telangana Governor Tamilisai: ప్రధాని మోడీని కలిసి తెలంగాణ గవర్నర్ తమిళి సై.. మీడియా ముందు కీలక వ్యాఖ్యలు..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar