NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair &amp: Beauty: జుట్టుకు, అందానికి ఈ పండు చాలు..!!

Hair & Beauty: నల్ల ద్రాక్ష తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. ఇది ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది.‌. అంతేనా కురుల సంరక్షణ కూడా ఈ పండు సొంతమట..!! అందుకు నల్ల ద్రాక్ష లో ఉండే పోషకాలు కారణం..!! బ్లాక్ గ్రేప్స్ ను ఏ విధంగా తీసుకుంటే కేశ సంరక్షణ తో పాటు అందాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Balck Grapes Hair & Beauty: Benefits
Balck Grapes Hair Beauty Benefits

చామంతి పూల రసం చెరుకు రసం నల్ల ద్రాక్ష రసం మూడింటిని సమపాళ్లలో తిసుకొని.. ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలాచేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. లేదంటే ద్రాక్ష పండు రసాన్ని నేరుగా ముఖానికి అప్లై చేసుకుని పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మసౌందర్యం పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. నిత్య యవ్వనంగా ఉంచుతుంది. నల్ల ద్రాక్ష రసం లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె జోజోబా ఆయిల్ తేనె బాదం పొడి కలిపి హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ గ్రేప్స్ హెయిర్ మాస్క్ ను తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.

Balck Grapes Hair & Beauty: Benefits
Balck Grapes Hair Beauty Benefits

బ్లాక్ గ్రేప్ సీడ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనెను తలకు రాసుకోవడం వలన జుట్టు రాలకుండా , చివర్ల చిట్లకుండా చేస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు రాకుండా మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ నూనె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.‌ అన్నిరకాల జుట్టు సమస్యలకు నల్ల ద్రాక్ష నూనె ఉపయోగపడుతుంది. ప్రతిరోజు నల్లద్రాక్షను తింటూ ఉంటే అందం, ఆరోగ్యం, కేశ సౌందర్యం మీ సొంతం..

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk