NewsOrbit
హెల్త్

ఈ విషయం తెలిసింది అంటే .. అరటిపండు తొక్కని ఎప్పుడూ డస్ట్ బిన్ లో వేయరు !

అరటి పండు కడుపు నింపితే , దాని తొక్క అందాన్ని పెంచుతుంది . అరటిపండు తొక్కలో  ఉండే  విటమిన్ ఎ ,సి, బీ6 ,బీ12,విటమిన్లు,మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం,ప్రోటీన్లు,ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

అరటి తొక్కలో ఉండే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఇంకా ఎప్పుడు తొక్కను పడేయరు.అరటి పండు తొక్కలో మూడ్ ను మార్చి, డిప్రెషన్ ను తగ్గించే సెరోటోనిన్ ఉంటుంది.అరటి తొక్కను ముఖానికి రుద్దినట్లయితే ,మొటిమలు మాయమవుతాయి.అందులో ఉండే యాంటీ  బాక్టీరియల్,యాంటీ ఫంగల్ మొటిమల నివారణకు ఉపయోగపడతాయి .

అరటి పండు తొక్కతో దంతాలను తోమితేతెల్లబడతాయి.పుండ్లు,దెబ్బలు, కాలిన గాయాలకు అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి.అరటి పండు తొక్క గుజ్జులో ఎగ్ వైట్ కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు తగ్గుతాయి. సోరియాసిస్ వ్యాధితో బాధపడేవారు ,అరటి తొక్కల గుజ్జును రాసినట్లయితే ఉపశమనం ఉంటుంది.నొప్పులు, వాపులు ఏర్పడినప్పుడు  అరటిపండు గుజ్జును కాస్త వెజిటేబుల్  ఆయిల్ కలిపి మసాజ్ చేసి చూడండి.తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.పులిపిర్ల పై అరటి తొక్కలతో  మర్దనా చేయండి లేదా రాత్రి వెళ్ళాలో  తొక్కను పులిపిర్ల మీద పెట్టి కట్టండి.ఇలా చేయటం వలన ,కొద్దీ రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి.

అరటి తొక్కలో ఉండే లుటీన్ అనే యాంటి ఆక్సిడెంట్ ,అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కళ్ళను రక్షిస్తుంది.ల్యూటిన్  వల్ల శుక్లాలు, రేచీకటి వంటి దృష్టి  సమస్యలు  దరి చేరవు.అరటి పండు తొక్కలో  ఉండే రసాయనం నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది.నిద్ర లేమితో బాధపడేవారు తొక్కలోని గుజ్జును తీసుకుంటే మంచిది.లేదా అరటి పండు టీ ని ట్రై చేయండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri