NewsOrbit
హెల్త్

స్విమ్మింగ్ చేస్తుంటే డ్రాయర్ లో ఏదో దూరింది .. వామ్మో అని ఏంటో చూస్కున్నాడు !

స్విమ్మింగ్ చేస్తుంటే డ్రాయర్ లో ఏదో దూరింది .. వామ్మో అని ఏంటో చూస్కున్నాడు !

జలగ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. ఇది ఒక్కసారి మనిషిని పట్టుకుందంటే… మనం ఎంత ప్రయత్నించినా దానిని వదిలించుకోలేం. దానికి సరపడా రక్తం అది తాగిన తర్వాతే వదిలేస్తుంది. అలాంటి జలగ.. ఓ వ్యక్తి పురుషాంగంలోకి దూరిపోయింది.ఈ సంఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. సరదాగా ఈత కొడదామని నీటిలోకి దిగితే.. అతని ప్రాణం పోయినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్విమ్మింగ్ చేస్తుంటే డ్రాయర్ లో ఏదో దూరింది .. వామ్మో అని ఏంటో చూస్కున్నాడు !

కాంబోడియాకి చెందిన వ్యక్తి ఇటీవల తమ ఇంటికి సమీపంలోని ఓ నీటి కొలను వద్దకు వెళ్లాడు. ఆ నీళ్లు చూడగానే అతనికి స్విమ్మింగ్ చేయాలని అనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగేశాడు. చాల సేపు ఆయన ఈత కొట్టి ఆనందించాడు. అంతలోనే అతనికి పురుషాంగం వద్ద, కడుపులో తీవ్ర నొప్పి ప్రారంభమైంది.వెంటనే యూరిన్ కి వెళ్లాడు. ఆ తర్వాత నొప్పి మరింత ఎక్కువైంది. ఇక తట్టుకోలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఓ జలగ దూరినట్లు గుర్తించారు. ఆ జలగ బాధితుడి అంగం నుంచి మూత్రాశయంలోకి చొచ్చుకెళ్లింది. అనంతరం అది మూత్రాశయాన్ని అంటుకుని రక్తాన్నీ పీల్చేసింది. దానివల్ల దాని ఆకారం కూడా పెద్దదైంది. ఫలితంగా అతడికి నొప్పి పెట్టడం ప్రారంభమైంది.అది అవయవాన్ని అంటిపెట్టుకుని ఉంటే బయటకు తీయడం ప్రమాదకరం. దీంతో వైద్యులు మూత్రాశయంలోకి బైపోలార్ రెసెక్టోస్కోప్‌ను పంపి జలగను చంపేశారు. అనంతరం దాన్ని బయటకు తీశారు. జలగ సుమారు 500 మిల్లీ లీటర్ల రక్తాన్ని తాగేసిందని వైద్యులు తెలిపారు. వర్షాకాలంలో చెరువుల్లో ఈతలు కొట్టడం అంత శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ఈ జలగలు లాంటివి దూరితే..చాలా ప్రమాదమని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri