NewsOrbit
హెల్త్

Girls: మెచ్యూర్ వయసులో ఉన్న పిల్లలకు ఈ విషయాలు కచ్చితంగా తెలియజేయండి!!

Girls:  చాలా మందికి  పీరియడ్స్ ఎందుకు  వస్తాయో  కూడా సరిగ్గా తెలియదు.అసలు ఈ సమయంలో శారీరక పరిశుభ్రత  ఎంతో ముఖ్యం. సరైన పరిశుభ్రత  పాటించకపోతే అది  ఇన్‌ఫెక్షన్స్‌కి దారి తీయవచ్చు. కాబట్టి మెచ్యూర్ అయ్యే పిల్లలతో ముందుగానే దాని గురించి మాట్లాడి  తెలియ చెప్పండి. పిల్లలకు తెలియచేయటానికి ఈ విధం గా మాట్లాడండి.

మీ పాప మెచ్యూర్ అవ్వడానికి ముందు తనతో ఈ విషయాలు మాట్లాడటం  మొదలు పెట్టండి, ఎదో ఒకసారి చేప్పేసి వదిలేయకుండా వీలున్నప్పుడల్లా, సందర్భం  వచ్చినప్పుడల్లా  మాట్లాడండి.అలా మీరు ముందుగా నే తనని ప్రిపేర్ చేసి పెట్టడం వలన ఆ సమయం వచ్చినప్పుడు తాను ధైర్యం  గా ఉంటుంది.పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్  అవుతాయి , ఎన్నాళ్ళు ఉంటుంది, నొప్పి ఉంటుందా లేదా, పరిశుభ్రంగా ఎలా ఉండాలి…  లాంటి విషయాలు  వివరంగా  చెప్పాలి. అలాగే, మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ వాడకం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తనకి  అర్ధం అయ్యేలా వివరించండి  .ఈ సమయం అమ్మాయి జీవితంలో ఎంతో  ముఖ్యమైన సమయం. మీ పాప సెన్సిటివ్‌గా ఉండే సమయం అని కూడా చెప్పాలి . కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు  ఈ విషయాన్ని సెన్సిటివ్‌గా డీల్  చేస్తూ ఓపికతో  తనని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఒకవేళ మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ వాడే అలవాటు మీకు లేకపోయినా కూడా వాటి గురించి తెలుసుకుని మీ పాప చేత వాడించటానికి ప్రయత్నం చేయండి. పీరియడ్ వచ్చినప్పుడు  రోజులో ఎన్ని సార్లు ప్యాడ్ మార్చుకోవాలి,చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి,నొప్పి బాధ ఉంటే ఎలా విశ్రాంతి తీసుకోవాలి అన్ని వివరంగా తెలియజేయడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri