Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!

Share

Chamoline Tea: చామంతి పూల టీ తాగటం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే ఈ పూల టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్నాం.. మరి అందం మాటేంటి అంటారా..!? చామంతి టీ ఏ విధంగా ఉపయోగిస్తే మన అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం..!!

Beauty Benefits of Chamoline Tea:

చామంతి టీ ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు కొత్త మొటిమలు రాకుండా చేస్తాయి. ఈ టీ సహజ సిద్ధమైన బ్లీచ్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది. మీరు ఉపయోగించుకునే ఫేస్ ప్యాక్ లో ఈ టీ కలిపితే చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వలన వచ్చే డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఇంకా వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చామంతి టీ బ్యాగ్స్ ను ఉపయోగించిన తర్వాత వాటిని పరేయకుండా వాటిని ఫ్రీజర్ లో ఉంచి కంటి ఉంచితే కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అలసిన కళ్ల కు విశ్రాంతిని అందిస్తాయి. కంటి వాపును తగ్గిస్తుంది.


చామంతి టీ చుండ్రు, దాని కారణంగా వచ్చే దురద సమస్యలకు చెక్ పెడుతుంది. హెన్నా పౌడర్ లో చామంతి టీ కలిపి దాన్ని తలకు పట్టించాలి. రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇంకా జుట్టు నల్లగా నిగనిగలాడలంటే తలస్నానం చేసిన తర్వాత చామంతి టీ తో జుట్టు ను కడగాలి. ఇది జుట్టును షైన్, సిల్క్ గా చేస్తుంది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

32 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago