NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Charcoal: బొగ్గుతో బ్యూటీ.. కేవలం 50 రూపాయలతో.. బ్యూటీ పార్లర్ కంటే బెటర్ ఫలితాలు..!!

Charcoal: వాతావరణం కాలుష్యం కారణంగా చర్మం పై దుమ్ము, ధూళి పెరుగుతుంది.. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖం శుభ్రంగా చేసుకున్నా చర్మరంధ్రాలు లోపల కాలుష్యం పేరుకుపోయి ఉంటుంది.. కార్బన్ ఉద్గారాల ఫలితంగా దెబ్బతిన్న చర్మం ఆరోగ్యం కేవలం బొగ్గు వల్లే సాధ్యమవుతుంది.. చార్కోల్ ముఖానికి రాసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..!!

Beauty Benefits Of Charcoal: Face Pack
Beauty Benefits Of Charcoal Face Pack

యాక్టివేటెడ్ చార్కోల్ అనేది మన చర్మం కోసం తయారుచేసిన కార్బన్ ప్రాసెస్డ్ రూపం దీనిని ఆక్సిజన్ వాయువు తో అధిక ఉష్ణోగ్రత వద్ద పౌడర్ గా తయారు చేస్తారు. మార్కెట్లో యాక్టివేటెడ్ చార్కోల్ తో తయారుచేసిన ఫేస్ క్రీములు మాస్క్ సబ్బులు లభిస్తాయి వీటిని ఉపయోగిస్తే మేలైన ప్రయోజనలు కలుగుతాయి.

Beauty Benefits Of Charcoal: Face Pack
Beauty Benefits Of Charcoal Face Pack

ఈ పౌడర్ లో చిన్న బొగ్గు రేణువులు ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను అన్ లాక్ చేసి శుభ్రం చేస్తుంది. మన చర్మ రంధ్రాలు లోపల ఉన్న శబ్దం ఇతర స్రావాల తో మూసుకుపోయిన రంధ్రాలను క్లీన్ చేసి మళ్ళీ తెరచుకొనేలా చేస్తుంది. ఇంకా మొటిమలు వాటి తాలూకా మచ్చలను పోగొడుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచి మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. సహజ సిద్ధమైన నిగారింపును సంతరించుకునేలా చేస్తుంది. ఇది పొడి చర్మతత్వం వారికి చక్కగా నప్పుతుంది. మీ చర్మం పొడిగా ఉన్నప్పటికీ మీ చర్మం పై తేమ సమతుల్యతను తం రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జిడ్డు చర్మ తత్వం వారికి ఇది అధిక జిడ్డును తొలగించి నార్మల్ గా ఉంచుతుంది.

Read More: Devatha: మొదటిసారి అత్తయ్య మాట జవదాటనున్న సత్య..!! నా ఆశకు ఎవరో అడ్డుపడతారు..!? ఏడుస్తున్న ఆదిత్య..!!

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!