NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Potato: అందానికి బంగాళాదుంప రసం.. ఇలా వాడితేనే ఫలితాలు కనిపిస్తాయి..! 

Potato: చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి బంగాళాదుంప రసం కీలక పాత్ర పోషిస్తుంది.. ప్రతి ఒక్కరి వంటగదిలో బంగాళదుంప ఖచ్చితంగా ఉంటుంది.. ఇంట్లో లభించే ఈ దుంప తోనే అందం పెంపొందించుకోవచ్చు.. ముఖంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, ముఖంపై ముడతలు పడకుండా ఉంచటం, చర్మం యవ్వనంగా కనిపించడానికి బంగాళదుంపలు ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Beauty Benefits of potato Juice
Beauty Benefits of potato Juice

ముందుగా ఒక బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. ఒక చెంచా బంగాళదుంప రసంలో కోడుగుడ్డు లోని తెల్లసొనను కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోయి యవ్వనంగా కనిపిస్తారు. ఒక చెంచా బంగాళాదుంప రసంలో రెండు చెంచాల పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖంపై మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మేము పై నల్లని మచ్చలు తో బాధపడుతున్న వారు బంగాళదుంప రసాన్ని రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తొలగిపోవడమే కాకుండా నల్లటి మచ్చలు కూడా మాయమైపోతాయి. ముఖంపై ముడతలు పడకుండా కూడా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.

Beauty Benefits of potato Juice
Beauty Benefits of potato Juice

ఒక గిన్నెలో లో ఒక చెంచా బంగాళదుంప రసం ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ముఖం పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. బంగాళదుంప రసం స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ఈ రసాన్ని ఫ్రిజ్లో ఉంచుకొని రెండు మూడు రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగించకపోవడమే మంచిది. వీలున్నప్పుడల్లా ఈ చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటే మచ్చలేని అందమైన మోము మీ సొంతం.

author avatar
bharani jella

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri