NewsOrbit
న్యూస్ హెల్త్

బెడ్ బగ్స్ ఇంట్లో ఉంటే ఇంత చెడు ప్రభావం చూపిస్తాయా.!?

బెడ్ బగ్స్ అంటే తెలుగులో నల్లులు అని అర్థం.. ఇవి ఇంట్లో ఉండటం వలన అనేక అనర్థాలు దారితీస్తుందని జ్యోతిష్యం చెప్తుంది. హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇల్లు కట్టుకునే ముందు వాస్తు పై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇంట్లో ఎవరి స్వరూపం శుభ అశుభ, సంకేతాలను ఇస్తుంది .


నల్లులు వలన చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. ఎలుకలు మనల్ని ఎంత బాధపెడతాయో అందుకు సమానంగా మనల్ని బాధపెట్టే పురుగులు నల్లులు. నల్లుల శాస్త్రీయ పేరు “సీమెక్స్ లెక్చలరీస్ “. ఈ పురుగులు రాత్రిపూట మనిషి శరీరం నుండి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి మనం పడుకునే పరుపుల లోపల ఎక్కువగా కనపడుతుంటాయి.
నల్లులు వల్ల కలిగే అతి ముఖ్యమైన సమస్యల్లో ఇది ఒకటి. నల్లులు వాటి చర్మాన్ని, విసర్జకాలను, మిగతా క్రిములను ఇంటిలోనే వదిలి వేస్తుంటాయి. దీని వల్ల ఇంట్లో ఉన్న గాలి విషతుల్యమవుతుంది.
ఈ బెడ్ బగ్స్ నీ మనం ఇంట్లో నుంచి బయటికి పంపియాలంటే మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. నల్లులు ఇంట్లో కనిపిస్తే ముఖ్యంగా బెడ్ రూమ్ లో ఉంటే ఆ ఇంట్లో ప్రేమ, సఖ్యత లేదని.. భార్య భర్తలు మధ్య గొడవలు వస్తాయని సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

నల్లులు ఇంట్లో నుంచి పోవాలంటే తరచూ నీటిలో ఉప్పుని వేసి ఇల్లు తుడవడం వలన ఈ నల్లులు ఇంట్లో నుంచి పారిపోతాయి.. ఇలా చేస్తే ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నల్లులు ఇంట్లో ఉండకూడని మన పెద్దలు చెబుతుంటారు.. ఇవి ఇంట్లో కనిపిస్తే ఇంటి పెద్ద కి ఆర్థిక ఇబ్బందులూ ఎదురవుతాయి..

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju