Medi chettu: ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.!

Share

Medi Chettu: మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. అని వేమన గారి పద్యం చదువుకున్నాం కదా.. మరి ఆ మేడిపండులో పురుగులుంటాయొ కానీ ఆ చెట్టుకి ఎంతటి మహత్యం ఉందో తెలుసా.!?

Benefits Of Medi chettu: Pradakshina

ఈ చెట్టుని పూజించడం వలన కలిగే అద్భుతమైన మేడి చెట్టు దేవతా వృక్షం.. శుక్రుడు మేడి చెట్టుకి అధిపతి.. మేడి చెట్టు మూలం నందు దత్తాత్రేయుడు కొలువై ఉన్నారు.. మేడి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు 41 రోజులు చేస్తే మనకు అదృష్టం శీఘ్రంగా కలిసి వస్తుంది ఇలా మేడి చెట్టు చుట్టూ తిరగటం వలన ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.. మీరు అనుకున్న కోరికలు జరుగుతాయి..

Benefits Of Medi chettu: Pradakshina

చాలా మందికి మేడి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే సందేహం ఉంటుంది.. నిస్సందేహంగా ఇంట్లో ఉంచుకోవచ్చు.. మేడి చెట్టు ఇంట్లో మొలిస్తే అది మన అదృష్టంగా భావించాలి.. కాకపోతే ఈ చెట్టు బాగా ఎత్తు ఎక్కువగా ఎదుగుతుంది వెడల్పు కూడా పెరుగుతుంది కాబట్టి పునాదులకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే తొలగించుకోవచ్చు లేదు అంటే ఇంట్లో పెంచుకోవచ్చు చెట్టు బాగా ఎదుగుతున్నప్పుడు కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే సరిపోతుంది మేడి చెట్టుకు ప్రతి గురువారం, పౌర్ణమి నాడు పూజ చేయాలి.. అలాగే మృగశిర, శ్రవణం, ఉత్తరాషాడ, జేష్ట ఈ నాలుగు నక్షత్ర తిధులలో పూజ చేసి ప్రదిక్షణలు చేయాలి..


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

2 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago