NewsOrbit
హెల్త్

Oil pulling : ఆయిల్ పుల్లింగ్‌తో అద్భుతాలు తెలుసుకోండి!!

Oil pulling :  ఆయిల్ పుల్లింగ్ అనేది ఓ ఆయుర్వేద టెక్నిక్ గా చెప్పబడుతుంది. తెల్లవారుజామున ఖాళీ కడుపుతో నోటిలో నూనేను వేసుకుని 10 నుంచి 15 నిముషాల పాటు పుక్కిలించి అనంతరం ఉమ్మివేయాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఇలా చేయడం వలన నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియ తొలగింప బడుతుంది. ఫలితగా ఎలాంటి నోటి ఇన్ఫెక్షన్లు రావు. నూనెను నోటిలో వేసుకుని మింగకుండా దాదాపు 10 నుంచి 15 నిముషాల పాటు పుక్కిలించిన తర్వాత ఉసేయాలి.

Benefits of  Oil pulling
Benefits of Oil pulling

Oil pulling benefits :

  • తర్వాత నీటి తో నోరును శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఆయిల్ పుల్లింగ్ ద్వారా బ్యాక్టీరియ నశిస్తాయి. ఫలితంగా దంతక్షయం తగ్గుతుందని పలు అధ్యాయనాలు సూచిస్తున్నాయి.
  • నోటినుండి వచ్చే దుర్వాసన పోతుంది. నోరు పరిశుభ్రంగా లేకపోవడం, నాలుక పూత లాంటివాటి నుండి ఆయిల్ పుల్లింగ్ ద్వారా ఉపశమనం కలుగుతుంది.
  • చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. ఆయిల్ పుల్లింగ్ ద్వారా చిగుళ్ల సమస్యను పరిష్కరించవచ్చు. బ్యాక్టీరియాను చంపడమే కాదు చిగుళ్లను బలంగా ఉంచి తేమను ఉంచి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగయేలా చేస్తుంది.
  • ఆయిల్ పుల్లింగ్ వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది.. తద్వారా నోటిమొత్తం ఆరోగ్యం గా ఉంటుంది. లాలాజలం నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి వాటి ద్వారా వచ్చే కావిటీస్ ప్రమాదాన్ని రాకుండా చేస్తుంది. కొన్నిసార్లు లాలాజలం తగ్గుతుంటుంది. దీన్ని జిరోస్టోమియా అని అంటారు.
  • ఆయిల్ పుల్లింగ్ తో ఈ సమస్యను పోగొట్టుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్ ద్వారా నోరు తడిఆరిపోకుండా ఉంటుంది.

నోటి ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయిల్ పుల్లింగ్ ద్వారా పరోక్షం గా మీ శరీర ఆరోగ్యం మెరుగైన స్థితిలో ఉంటుందని అర్ధం.అది కూడా చాలా సహజమైన రీతిలో ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరినూనె శ్రేష్టమైనది గా భావిస్తున్నారు.  ఎందుకంటే ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది.  అంతేకాకుండా ఇది అందరికి అందుబాటులో ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. బాదం నూనె, నువ్వుల నూనె కూడా బాగా పనిచేస్తాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri