NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chapathi: ఉదయం చేసిన చపాతీ రాత్రికి అంటే ఇన్ని ప్రయోజనాలా..!!

Chapathi: చాలామంది బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్లో ఉంచడానికి చపాతీ ని ఎక్కువగా తింటూ ఉంటారు.. చపాతీ తింటే బరువు తగ్గవచ్చు.. అయితే వేడివేడి చపాతిని వెంటనే తినేకంటే.. ఉదయం చేసిన చపాతీని రాత్రికి తింటే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Benifits of Storage Chapathi: eating in night
Benifits of Storage Chapathi eating in night

Read More: Guava Fruit: ప్రతిరోజూ ఒక జామకాయను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే జామను అస్సలు వదలను

చపాతీలు రోటీలు ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. రాత్రిపూట చపాతీలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అందువలన డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. చపాతీలు ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఆరోగ్యం అంటే ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రిపూట తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీలు వేగంగా నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది అంతే కాకుండా బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్యులు.

బరువు తగ్గాలనుకునేవారు చపాతీలను ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వేయకుండా కాల్చుకుంటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అన్నం కంటే చపాతి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి రెండు, మూడు చపాతీలను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. చపాతీలో కొవ్వుపదార్థాలు అస్సలు ఉండవు. పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ. కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. రాత్రిపూట అన్నం బదులు చపాతి అది కూడా ఉదయం చేసిన చపాతీలు తింటే త్వరగా బరువు తగ్గవచ్చు. షుగర్ ఉన్నవారు షుగర్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk